అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యను తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పరిష్కరించారు. గతంలో బీసీ హాస్టల్ విద్యార్థులు తిరుపతి ఎంపీ కార్యాలయానికి వెళ్లారు. రక్షిత మంచి నీటి సదుపాయం లేదని, కలుషిత నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నట్టు ఎంపీ ఎదుట విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నాయుడుపేట బీఆర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భంలో, ఎంపీ వారిని పరామర్శించారు. ఆ సందర్భంలో సురక్షిత …
Read More »Daily Archives: November 28, 2024
జిల్లాలో ఎక్సైజ్ ఆధ్వర్యంలో దాడులు
-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాడులు -మూడు వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం -డి ఈ పి వో సిహేచ్ లావణ్య రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం డ్రోన్ ద్వారా సర్వే చేపట్టి అక్రమంగా నిలవ ఉంచిన బెల్లం ఊట ను గుర్తించి ధ్వంసం చెయ్యడం జరిగిందని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్. లావణ్య తెలియ చేశారు. రాజమహేంద్రవరం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ నార్త్, సౌత్ స్టేషను పరిధిలోని …
Read More »పి హెచ్ సి లలో మెరుగైన సేవలు అందించాలి
-దోసకాయలపల్లి పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకి మెరుగైన సేవలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉండేలా క్షేత్ర స్థాయి సిబ్బంది పని తీరు ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం ఉదయం స్థానిక పి హెచ్ సి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రికి వైద్య సేవలు నిమిత్తం వొచ్చిన వారితో సంభాషించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. పి హెచ్ …
Read More »డిశంబర్ 10వ తేదీ నాటికి వెండింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో డిశంబర్ 10వ తేదీ నాటికి వెండింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వార్డ్ సచివాలయ కార్యదర్శులు సమిష్టిగా తమ సచివాలయ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలు తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో లాలాపేట, పట్నంబజార్ వార్డ్ సచివాలయ కార్యదర్శులతో ఆక్రమణల తొలగింపు పై ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, డ్రైన్ల …
Read More »ప్రత్యేక కార్పొరేషన్తోనే మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం… : మోటూరు శంకరరావు
ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా మాజీ సైనికుల సమస్యలు పరిష్కారమౌతాయని మాజీ సైనికోద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు తెలిపారు. గురువారం పొద్దుటూరు జరిగిన స్టేట్ అసోసియేషన్ సభ్యత్వం కారక్రమానికి విచ్చేసిన ఆయన మాజీ సైనికోద్యోగుల సంఘం సభ్యత్వ నమోదులో మాట్లాడుతూ ఇన్నే ళ్లుగా ఎన్ని ప్రభుత్వాలకు మాజీ సైనికోద్యోగుల సమస్యలు చెప్పి నా పట్టించుకోలేదన్నారు. నారాలోకేష్ పాదయాత్ర సందర్భంగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చామన్నారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ మేరకు మాజీ సైనికోద్యోగులకు ప్రత్యేక …
Read More »“వాసవ్య మహిళా మండలి”, “ బాల వివాహ్ ముక్త్ భారత్” కు మద్దతు ఇస్తుంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా “బాల్ వివాహ్ ముక్త్ భారత్” (బాల్యవివాహ రహిత భారత్) ప్రచారాన్ని న్యూఢిల్లీలో ప్రారంభిస్తున్న నేపథ్యంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ‘వాసవ్య మహిళా మండలి’ వారు ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని జిల్లాయంత్రాంగం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన Admn డీసీపీ, NTR district కృష్ణమూర్తి నాయుడు, Ms. లతా కుమారి , ACP, మహిళా పోలీస్ స్టేషన్, Ms. ఉమా దేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ , విమెన్ డెవలప్మెంట్ and చైల్డ్ వెల్ఫేర్, NTR జిల్లా, …
Read More »రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్శన్,సభ్యుల నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానం
-ధరఖాస్తులు పంపేందుకు చివరి తేది డిశంబరు 11 -తే. 15.03.2024 నాటి మునుపటి నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రస్తుత ఈ నోటిఫికేషన్ ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి -రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూల్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు చైర్ పర్శన్ మరియు ఒక సభ్యుడు(జుడీషియల్)మరో సభ్యుడు(నాన్ జుడీషియల్)నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ …
Read More »మహాత్మా జ్యోతి బా పూలే సమాజానికి అందించిన సేవలు ఎనలేనివి : సిఎస్ నీరబ్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన,స్ర్తీ విద్యను ప్రోత్సహించడం వంటి పలు సామాజిక అంశాల్లో మహాత్మా జ్యోతి బా పూలే అందించిన సేవలు ఎనలేనివని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు,అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో …
Read More »పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ -2024 కార్యక్రమాన్ని ప్రారంబించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్-2024 వేడుకలలను ఉత్సాహవంతమైన, ఆహ్లాదకర వాతావరణంలో ది.28.11.2024వ తేదీన సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ముఖ్య అతిధిగా విచ్చేసి లాంచనంగా ప్రారంభించారు. ది. 28.11.2024వ తేదీ నుండి ది.30.11.2024వ తేదీ వరకు (మూడు రోజుల పాటు) జరిగే పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్-2024 నందు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో …
Read More »పది పడకల తల్లి, బిడ్డల ఆరోగ్య/ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి : ఎంపి కేశినేని శివనాథ్
-రూల్ నెంబర్ 377లో లెవనెత్తిన ఎన్.హెచ్.ఎమ్ ద్వారా నిధుల మంజూరు అంశం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) అదనంగా పది పడకల తల్లి, బిడ్డల ఆరోగ్య/ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు , శిశువులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, ఇతర మౌళిక సౌకర్యాల పెంపు, వాటికి కావాల్సిన నిధులను నేషనల్ హెల్త్ మిషన్ …
Read More »