-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి కలెక్టరేట్ కు బయలుదేరిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని శుక్రవారం పోలీసులు ఇంటివద్దనే అడ్డుకున్నారు. దీంతో లబ్బీపేటలోని తన నివాసం వద్దనే రైతులతో కలిసి రెండు గంటల పాటు ఆయన శాంతియుత నిరసన తెలియజేశారు. రైతాంగాన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వారిని ఈ …
Read More »Daily Archives: December 13, 2024
తిరువూరు శ్రీ వాహిని కళాశాలలో ఫిట్ ఇండియా బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా మరియు శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్టు-29, 2019 ప్రకారం దేశంలోని యువత అంతా ఆరోగ్యపరమైన మరియు కండరపుష్టిని కలిగి ఉండాలని శారీరక శ్రమ క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం కల్పించుకోవాలని ఈ ఫిట్ ఇండియా …
Read More »స్వర్ణ ఆంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను అభినందించిన ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో ఆవిష్కరించిన స్వర్ణ ఆంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) అభినందించింది. స్వర్ణ ఆంధ్ర విజన్-2047లోని 10 మార్గదర్శక సూత్రాలైన పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, అగ్రి-టెక్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, డీప్ టెక్, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ మరియు ఫ్యూయల్, క్లీన్ ఆంధ్ర ‘ సంపన్నమైన, ఆరోగ్యవంతమైన …
Read More »