-రాజకీయ నేతల్లో కొరవడుతున్న మానవత్వం -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ప్రకటించిన విజన్-2047, మోడీ చెబుతున్న వికసిత భారత్‌కు భజనలా ఉందనిÑ పేద, ధనిక తారతమ్యాలు రూపుమాపకుండా స్వర్ణాంధ్ర విజన్ ఎలా సాధ్యమని? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. స్థానిక దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా వుండగా స్వర్ణాంధ్ర విజన్-2020 అంటూ ఊదరగొట్టారని, కాని పేద, ధనిక …
Read More »Daily Archives: December 15, 2024
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ని విడుదల చేయాలి
-జీవో నెంబర్ 77 రద్దు చేయాలి -విజయవాడ లెనిన్ సెంటర్ నందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన నాయకులు -అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం లోని లెనిన్ సెంటర్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా AISF రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జి.వలరాజు , బందెల నాసర్ జీ, మాట్లాడుతూ …
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కి నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి చంద్రశేఖర్ కార్పొరేషన్ సిబ్బందితో నివాళులర్పించారు. ముందుగా పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమేలలు వేసి మహాత్ములను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి …
Read More »