విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్య, వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగ అభివృద్ధిలో కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర ఉద్యమ సారథి, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా బుదవారం బెంజిసర్కిల్‌లో ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని డెబ్బయ్యవ దశకంలోనే కాకాని డిమాండ్ చేశారని, అప్పుడే అలా జరిగితే ఇప్పటికి …
Read More »Daily Archives: December 25, 2024
జనాదరణ పొందుతున్న ఆటోనగర్‌లో సుభాని బిర్యానీ హోటల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాప్‌ావా ఏమి రుచి…ఆటోనగర్‌లోని సుభాని బిర్యానీ ఏమి రుచి… ఆటోనగర్‌లోని 100 అడుగుల రోడ్డులో ప్రారంభించిన సుభాని బిర్యానీ హోటల్ అతి తక్కువ సమయంలోనే భోజన ప్రియుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఈ సందర్భంగా గుంటూరు సుభాని బిర్యాని హోటల్ దోనెపూడి నాగదీష్ మాట్లాడుతూ రుచికరమైన మేలురకమైన బిర్యానీలను నగరవాసులకు అందిస్తున్నామని తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రజాదరణను చూసి కొందరు గిట్టనివాళ్ళు గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని అవి నమ్మవద్దని కోరారు. తప్పుడు ప్రచారాన్ని …
Read More »శాంతి, సంతోషాన్ని చిహ్నం క్రిస్మస్
-తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రేమ, శాంతి, దయాగుణాన్ని కలిగి ఉండాలని చెప్పడమే కాకుండా ఆ విధంగా జీవించి చూపించిన మహానీయుడు ఏసుక్రీస్తు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం sc సెల్ నాయకులు దున్నఏసురత్నం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, కృష్ణాజిల్లా మాజీ ఛైర్‌పర్సన్ …
Read More »పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేదలు, ప్రజల మనిషి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడకు వెళ్ళివారికి కొండంత ధైర్యాన్ని అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చేయడమే కాకుండా తన సొంత నిధులతో కూడా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సహాయాన్ని అందిస్తున్నారని అన్నారు. అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ …
Read More »సహకార రంగ అభివృద్ధికి ప్రణాళిక
-పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధికి సహకార వ్యవస్థతో బలోపేతం -“సహకారం-తో-సంవృద్ధి” కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 10,212 నూతన బహుళ ప్రయోజన ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు మరియు మత్స్యకార సహకార సంఘాలను 2023 నుండి …
Read More »జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఏపీ క్రీడాకారుల ప్రతిభ
-అభినందనలు తెలిపిన శాప్ ఛైర్మన్ రవినాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జమ్మూలో జరిగిన 37వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. సబ్-జూనియర్స్ విభాగంలో ద్వితీయ, తృతీయ స్థానాలను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో బాలికల జట్టు, మూడవ స్థానంలో బాలుర జట్టు విజయం సాధించడం పట్ల శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారు అభినందనలు తెలియజేశారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర …
Read More »హెల్మెట్ ఆవశ్యకతపై మరియు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంపై నగరంలో విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై మరియు వాహనాధారులలో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి. సి. పి కృష్ణ మూర్తి నాయుడు పర్యవేక్షణలో ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో వాహనదారులపి విస్తృతంగా తనిఖీలను …
Read More »గొల్లపూడి నుండి చిన్న అవుటపల్లి వరకు పశ్చిమ బైపాస్ పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్ష విరమణ సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి మైలురాయి సెంటర్ వద్ద నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదగా ట్రాఫిక్ ను మళ్ళించడం జరిగింది. ఈ క్రమంలో రామవరపాడు రింగ్ సెంటర్ ఏరియాలో విపరీతంగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తాత్కాలికంగా వాహనాలను విజయవాడ లోనికి రాకుండా గొల్లపూడి నుండి పశ్చిమ బైపాస్ మీదుగా మల్లించడం జరిగింది. పశ్చిమ బైపాస్ రోడ్డు ఇంకా …
Read More »కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు బహు భాషా నిఘంటువు (బై-లింగువల్ డిక్షనరీ) విడుదల
-ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిగా కర్ణాటకలో విద్యావిధానంలో అమలు -ప్రత్యేక అతిథులుగా ఏపీ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు గారు, IAS., గారు మరియు డీఎస్ఈఆర్టీ డైరెక్టర్ గోపాల కృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక సమగ్ర శిక్షా, పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో డి.ఎస్.ఆర్.టి (Department of State Educational Research and Training) మరియు బాల్ రక్షా భారత్ -సేవ్ ది చిల్డ్రన్ సాంకేతిక భాగస్వామ్యంతో కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు కన్నడ- ఆంగ్ల భాషలో ప్రావీణ్యతను పెంపొందించడానికి …
Read More »బీసీల పట్ల రంగుల రెడ్డిలా కాదు..
-చంద్రబాబు బీసీల పక్షపాతి -బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు బీసీల పక్షపాతి అని నిరూపించుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కాన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ… బీసీల ఫెడరేషన్ లు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావుది. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి బీసీలకు పెద్దపీట …
Read More »