Breaking News

Monthly Archives: December 2024

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల అవుట్ సోర్సింగ్ ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా…

-ఎస్టీ కమీషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎస్టీ కమీషన్ వడిత్యా శంకర్ నాయక్ తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాద్యాయులు, లెక్చరర్స్ సమస్యల పరిష్కారానికై స్థానిక అలంకార్ సెంటర్ వద్ద గల ధర్నా చౌకలో నిర్వహిస్తున్న ధర్నా చేస్తున్న ఉపాద్యాయులు, లెక్చరర్స్ ను శుక్రవారం ఎస్టీ కమీషన్ వడిత్యా శంకర్ నాయక్ …

Read More »

సంగీతానికి ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి ఉంది

-భారత దేశాన్ని ప్రపంచ సాంస్కృతిక పర్యాటకానికి కేంద్రంగా మారుస్తాం -సంగీతానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షించే శక్తి -మ్యూజిక్ టూరిజం కోసం ఒక మార్గదర్శక టెంప్లేట్‌ రూపకల్పన -భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను అందించాలి -కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంతో తెలుగు సంస్కృతికి పునః వైభవం -భారతదేశ సాంస్కృతిక గొప్పతనానికి వేదిక కృష్ణవేణి సంగీత నీరాజనం -కేంద్ర పెట్రోలియం,సహజ వాయువులు,పర్యాటక శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక సంగీతంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను, తెలుగు …

Read More »

NTR జిల్లా లో మొత్తం RSK లు -157 ఉన్నవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొత్తం పండిన పంట హెక్టార్లు – 35,416 హెక్టార్లు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ధాన్యం దిగుమతి అంచనా సుమారు -2,36,803 MTs ధాన్యము కొనుగోలు టార్గెట్ -1,00,000 MTs జాయింట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాల మేరకు తిరువూరు డివిజన్ లో RSKs @ PPC ధాన్యము కొనుగోలు కేంద్రాలు తేదీ- 01.11.2024 మరియు నందిగామ, విజయవాడ డివిజన్ నందు తేదీ- 05.11.2024 నా ప్రారంభమయ్యాయి. గోనె సంచులను ఈ క్రింది విధముగా వివిధ డివిజన్ …

Read More »

రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా భూ హ‌క్కుకు భ‌రోసా..

– ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కెళ్లి స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం చూపుతోంది – త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లనూ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ప‌రిష్క‌రిస్తాం – నిబ‌ద్ధ‌త‌తో సేవ‌లందించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు అధికారుల‌పై గౌర‌వం పెరుగుతుంది – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్రధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్ర‌వారం నుంచి 33 రోజుల పాటు రెవెన్యూ స‌ద‌స్సులు జ‌రుగుతాయ‌ని.. రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా భూ హ‌క్కుకు భ‌రోసా క‌ల్పిస్తూ భూ స‌మ‌స్య‌ల‌ను …

Read More »

మహిళల భద్రత ప్రభుత్వ లక్ష్యం..

– మహిళల భద్రత అంశంలో సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలి. – మహిళలను గౌరవించడం భారతీయ సంప్రదాయంలో ఒక‌ భాగం – రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌నదేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఒక సత్సంప్రదాయమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మధరావు అన్నారు. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం మరియు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందరు రోడ్డులోని …

Read More »

డా. బీఆర్ అంబేద్క‌ర్ అడుగుజాడ‌ల్లో దేశ ప్ర‌గ‌తికి కృషిచేద్దాం

-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా. బీఆర్ అంబేద్క‌ర్ అడుగుజాడ‌ల్లో ప‌య‌నిస్తూ దేశాభివృద్ధికి కృషిచేద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్ర‌వారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. డా. బీఆర్ అంబేద్క‌ర్ దేశానికి అందించిన సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా స్మ‌రించుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి …

Read More »

అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు దశ దిశ నిర్దేశించిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చిరస్మణీయులని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ …

Read More »

క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్)కు అందే ఫిర్యాదుల పరిష్కారం, అందించే ఎండార్స్మెంట్ లు విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి ఇవ్వాలని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  విభాగాదిపతులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్లో పిజిఆర్ఎస్ ఆర్జీల పరిష్కారం, ఎండార్స్మెంట్ లపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ర్యాండమ్ గా పిజిఆర్ఎస్ కి ఇచ్చిన ఎండార్స్మెంట్ లను పరిశీలించి, ఫిర్యాదుదారు రీ ఓపెన్ చేసినా లేదా …

Read More »

పేరెంట్స్ కమిటి సమావేశాలను విజయవంతం చేయండి

-భాగస్వామ్యం అవ్వడం ద్వారా విలువైన సూచనలు సలహాలు ఇవ్వండి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యా బోధనకు పేరెంట్స్ కమిటీ సమావేశాలు వేదికగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగైన విద్యా బోధనకు, సమర్ధవంతంగా వాటిని చేపట్టడం లో తల్లితండ్రుల ను భాగస్వామ్యం కావాలని కోరడం జరిగిం దన్నారు. …

Read More »

జిల్లాలో రబీ 2024-25 సంవత్సరానికి వరి, వేరుశనగ పంటలు వేసిన రైతులు పంటల బీమా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

-రైతు సదస్సులు, రైతు భరోసా కేంద్రాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రైతులకు పంటల బీమా పథకం గురించి విస్తృత అవగాహన కల్పించాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రబీ 2024-25 సంవత్సరానికి వరి, వేరుశనగ పంటలు వేసిన రైతులు పంటల బీమా నమోదు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని జిల్లా జాయింట్ శుభం బన్సల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ర …

Read More »