-280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ -సెకండరీ హెల్త్ లో 97 స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీ -డిసెంబర్ 4 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం -రెగ్యులర్ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా భర్తీ -అభ్యర్థుల అర్హతలు, మార్గదర్శకాలు నోటిఫికేషన్‌లో వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 …
Read More »Monthly Archives: December 2024
అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్ధవంతంగా పనితీరుని ఉండాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్ధవంతంగా పనితీరుని ఉండాలనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డ్వామా, స్త్రీ శిశు సంక్షేమ, రెవిన్యూ భూ సంబంధ , పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉపాధిహామీ పని దినాలు లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ ప్రగతి సాధించిన మండల స్థాయి అధికారులు మెరుగైన ఫలితాలు సాధించడం …
Read More »క్రీడా జ్ఞాన పరిక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారి అదేశములను అనుసరించి, ఛైతన్య కస్యప్ పౌండేషన్ వారు 08.12.2024 నాడు క్రీడా భారతి అవార్డు కొరకు 4 వ ఆన్ లైన్ లో క్రీడా జ్ఞాన పరిక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ది అధికారి డి.ఎం.ఎం.శేషగిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో భాగముగా 12 సం.లు & పై బడిన వయసు గల క్రీడాకారులు, విధ్యార్ధులు, తల్లితండ్రులు, పౌరుల నుండి పెద్ద ఎత్తున Online లో వ్యక్తిగత, …
Read More »“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పి జి ఆర్ ఎస్ )లో వచ్చిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలి
-ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని, రీ ఓపెన్ కారాదు. -ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు నుంచి126 అర్జీలను స్వీకరించాం.. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ పి. ప్రశాంతి 126 అర్జీలను …
Read More »డిసెంబర్ 5వ తేదీ నాటికి తీసుకున్న చర్య పై నివేదిక
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికలు, నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం పై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పొలింగ్ కేంద్రాల వద్ద లోపలికి బయటకి ప్రత్యేక మార్గాలు, బందోబస్తు, పొలింగ్ కేంద్రాల, రీసేప్షన్ కేంద్రాల మ్యాప్ సిద్ధం చెయ్యాలనీ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల …
Read More »“పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ప్రతి మండల తాహసిల్దార్ కార్యాలయంలో జరుగుతుందని ప్రజలు ఉపయోగించుకోవాలి.
-ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి మండల తాహసిల్దార్ కార్యాలయంలో జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను అక్కడ అందచేయాలని రెవిన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలసి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ “పిజిఆర్ఎస్ – మీ …
Read More »రు. 80 వేల రూపాయలు విలువైన ఆర్టిఫిషియల్ లింబ్స్ ను 8 మంది విభిన్న ప్రతిభావంతులకు అందజేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దైనందిన జీవితంలో రోజువారి పనులను ఎవరు మీద ఆధారపడకుండా చేసుకునేందుకు వీలుగా 8 మంది విభిన్న ప్రతిభావంతులకు రు. 80 వేల రూపాయల విలువ గల ఆర్టిఫిషియల్ లింబ్స్ ను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో పి జి ఆర్ ఎస్) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 8 మందికి కృత్రిమ అవయవాలను (ఆర్టిఫిషియల్ లింబ్స్) కలెక్టర్ పి.ప్రశాంతి.. …
Read More »కడియం ప్రాంతాన్ని పర్యటక పరంగా ఆకట్టుకునే రీతిలో అభివృద్ది
– కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో కడియం నర్సరీలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేలా నర్సరీ ప్రతినిధులతో సంప్రదించడం, కార్యరూపం దాల్చడం పై సమన్వయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరు ఛాంబర్ లో పర్యటక, హార్టికల్చర్, రెవిన్యూ, పంచాయతి రాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, కడియం నర్సరీలను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా వివిధ …
Read More »యాంత్రీకరణ వలన వ్యవసాయ సాగులో తక్కువ పెట్టుబడి, సమయం ఆదా తో పాటు రైతులు అధిక లాభాలను పొందవచ్చు.
-వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. డి. శ్రీనివాస్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయసాగులో యాంత్రీకరణ పద్ధతులను అవలంబించడం ద్వారా సమయం ఆదా, తక్కువ పెట్టుబడి ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. డి. శ్రీనివాస్ రైతులకు తెలియచేశారు. వ్యవసాయ కళాశాల విద్యార్థినీ విద్యార్ధులు అసోసియేట్ డీన్ డా. డి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రాజవోలు గ్రామం లో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం (NSS )కాంప్ నాల్గవ రోజు వ్యవసాయంలో యాంత్రికరణ మరియు …
Read More »కలక్టరేట్ లో ప్రతి సోమవారం ఆధార్ నమోదు , నవీకరణ కేంద్రం
-జిల్లా అభివృద్ది అధికారి పి. వీణాదేవి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు జిల్లా వ్యాప్తంగా వివిధ అర్జికి అందజేసేందుకు వొచ్చే ప్రజల కోసం ఆధార్ కేంద్రం ను నిర్వహించనున్నట్లు జిల్లా అభివృద్ది అధికారి పి. వీణా దేవి తెలియ చేశారు. సోమవారం ఉదయం కలక్టరేట్ లో ఆధార్ కేంద్రం ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వీణాదేవి వివరాలు తెలియ చేస్తూ, జిల్లా వ్యాప్తంగా 102 …
Read More »