గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీ ఓపెన్ కాకుండా సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. …
Read More »Monthly Archives: December 2024
ప్రజారోగ్య కార్మికులు ప్రజారోగ్య విధుల్లోనే ఉండాలి…కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య కార్మికులు ప్రజారోగ్య విధుల్లోనే ఉండాలి…కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు నగరాన్ని స్వచ్చ, సుందర నగరంగా తీర్చిదిద్దుకోవడానికి స్వచ్చ సర్వేక్షణ్, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లు జరుగుతున్నాయని, సూపర్వైజర్ల హోదాలో, డెప్యుటేషన్ పేరుతో ఉన్న 103 మంది ప్రజారోగ్య కార్మికులను కేవలం పారిశుధ్య పనులకే వినియోగించుకునేలా వారి డెప్యుటేషన్ రద్దు చేసి, పారిశుధ్య పనులకు డివిజన్లు కేటాయించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »క్రీడలను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : టేబుల్ టెన్నిస్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన హాసిని చదువులోను ముందుంటూ ఆదర్శంగా నిలుస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ లో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయిలో అండర్-19, అండర్-17, ఉమెన్స్ విభాగాల్లో ప్రతిభచాటి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పి.హాసినిని సోమవారం కమిషనర్ తమ క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలను ప్రతి …
Read More »ఫిబ్రవరి 28లోగా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి
– ఖజానా కార్యాలయాల్లో అందుబాటులో ప్రత్యేక కౌంటర్లు – ఎన్‌టీఆర్ జిల్లా ఖజానా, అకౌంట్స్ అధికారి ఎ.రవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, కుటుంబ పింఛనుదారులు తమ వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని (లైఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్) జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించాలని ఎన్‌టీఆర్ జిల్లా ఖజానా, అకౌంట్స్ అధికారి ఎ.రవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని జీవన్ …
Read More »NTR జిల్లా లో మొత్తం RSK లు -157
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొత్తం పండిన పంట హెక్టార్లు – 35,416 హెక్టార్లు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ధాన్యం దిగుమతి అంచనా సుమారు -2,36,803 MTs ధాన్యము కొనుగోలు టార్గెట్ -1,00,000 MTs జాయింట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాల మేరకు తిరువూరు డివిజన్ లో RSKs @ PPC ధాన్యము కొనుగోలు కేంద్రాలు తేదీ- 01.11.2024 మరియు నందిగామ, విజయవాడ డివిజన్ నందు తేదీ- 05.11.2024 నా ప్రారంభమయ్యాయి. గోనె సంచులను ఈ క్రింది విధముగా వివిధ డివిజన్ …
Read More »ఈ నెల 31న ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు
– జిల్లాలో 2,30,619 పెన్షన్లకు రూ. 98.19 కోట్లు విడుదల – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక రోజు ముందే ఈ నెల 31వ తేదీ మంగళవారం 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 70 అర్జీలు
– ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టి పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నమోదయ్యే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు నిర్దేశ గడువులోగా తగిన పరిష్కారాలు …
Read More »నూతన ఒరవడితో నిర్మాణాత్మక అభివృద్ధి
– స్వర్ణాంధ్ర @ 2047 ప్రణాళికల అమలుపై ప్రత్యేక దృష్టి – అన్ని రంగాల్లో 15 శాతం సగటు వృద్ధి సాధనకు చర్యలు – టూరిజం హబ్‌గా జిల్లాను తీర్చిదిద్దేందుకు కసరత్తు – కొత్త టూరిజం ప్యాకేజీ రూపకల్పనకు భాగస్వామ్య పక్షాలతో చర్చలు – పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి సృష్టికి వీలుకల్పించే ఎంఎస్ఎంఈ అభివృద్ధికీ చర్యలు – సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ది పథంలో నడిపిద్దాం – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త సంవత్సరంలో …
Read More »ఆటోనగర్ లోకి లారీల రాకపోకలు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు :ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
-లారీ, మెకానిక్, ఐలా అసోసియేషన్స్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమావేశం -తాత్కాలిక రహదారుల ఏర్పాటుకి ఆదేశించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ లోకి లారీ రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని, రెండు మూడు నెలల్లో పలు మార్గాల్లో లారీలు ప్రవేశించే విధంగా రహదారులు సిద్దం చేసేందుకు ఏర్పాట్లు మొదలైనట్లు ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. ఆటోనగర్ నుంచి లారీలు వెళ్లే సమయంలో అటు లారీ ఓనర్స్, ఇటు ట్రాఫిక్ పోలీసుల అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు …
Read More »నగర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం… పక్కా ప్రణాళికతో రహదారుల అభివృద్ధి పనులు : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
-శివనాథ్ (చిన్ని) ఆటోనగర్ లో వివిధ మార్గాల లారీలు ప్రవేశించేందుకు పలు రోడ్లు పరిశీలన -బల్లెం వారి వీధి, మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం రోడ్లు పరిశీలన -ఈ ఏరియాల్లో పర్యటించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొద్ది రోజుల్లో మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్‌తో పాటు, తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు మొదలైతే విజయవాడలో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరుగుతుంది. అలాగే ఆటోనగర్ …
Read More »