-లాటరీ పద్ధతిలో పారదర్శకంగా 2,111 మందికి పట్టాల పంపిణీ -రూ.16 కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ ఫీజు మినహాయింపు -ల్యాండ్ పూలింగ్ విధానం లో భూముల పంపిణీ -శరవేగంగా అభివృద్ధి చెందనున్న శెట్టిపల్లి ప్రాంతం -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు -రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ -తిరుపతి ఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు -ఉదార స్వభావంతో ఆలోచించి శెట్టిపల్లి …
Read More »Daily Archives: January 15, 2026
త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తిదాయకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తిదాయకం అని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) ఏ రవీంద్రరావు అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద రామస్వామి చౌదరి జయంతి సందర్భంగా రామస్వామి చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ 1887 జనవరి 15న కృష్ణా జిల్లాలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి చిన్ననాటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నారని, …
Read More »
Prajavartha Online Telugu News