విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్ వి ఆర్ ఈవెంట్స్ ఆర్గనైజెడ్ గరిమెళ్ళ జానకి రామయ్య చేతుల మీదగా ఏపి ఫ్లవర్ షో బ్రౌచర్ క్రాస్ రోడ్డు రెస్టారెంట్ లో ప్రారంభించారు. ఏపి ఫ్లవర్ షో లో అనేక రాష్ట్రాల నుండి నర్సరీ వారు ఆర్గానిక్ ప్రాడక్ట్, ఎరువులు పుడ్ ప్రాడక్ట్ డిశంబర్ 21 నుండి డిశంబర్ 26 వరకు ప్రతి రోజు 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సిద్దార్ధ హోటల్ మేనెజ్ మెంట్ గ్రౌండు, మొఘల్రాజపురం విజయాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఈ ఫ్లవర్ షో ఏర్పాటు చేయునున్నారు. ఈ ప్రదర్శనను సందర్శించగలరని ఈ ప్రదర్శనలో చామంతి, 4 రకాలుగా ప్రత్యకంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …