Breaking News

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సర్కిల్ 1 కార్యాలయం నుండి కమిషనర్ నిర్వహణ

-సర్కిల్ 2, 3 మరియు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలకు పరిష్కార దిశగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం సర్కిల్ 1 కార్యాలయం నుండి కమిషనర్ ధ్యాన చంద్ర నిర్వహిస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం లాగా సర్కిల్ 1 కార్యాలయంతో పాటు సర్కిల్ 2, సర్కిల్ 3 మరియు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహిస్తున్నరాని, ప్రజలు తమ తమ ఫిర్యాదులను తమ దగ్గరలోని కార్యాలయంలో ఫిర్యాదులను దరఖాస్తు చేసుకోగలరని కమిషనర్ కోరారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *