అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Dr. అంబేద్కర్ రాజ్యాంగం ను రక్షించికోకపోతే.. బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు. సుప్రీం కోర్ట్ ఆఫీస్ ఇండియా అడ్వకేట్. వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు. 75 వ భారత రాజ్యాంగ ఆమోదం దినోత్సవం సందర్బంగా నేడు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు జిల్లా కోర్ట్ దగ్గర లోని DR. అంబేద్కర్ గారి విగ్రహంనకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించ్చారు. రాజ్యాంగం కల్పించిన జీవన. మానవ హక్కులను NDA నరేంద్ర మోడీ. తెలంగాణ లోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ లు కాలరా స్తున్నారని ఆరోపణలు చేసారు. రాజ్యాంగం ను రక్షించికపోతే బౌషత్ లేదన్నారు. దేశ సంపద లు. ప్రభుత్వ రంగ సంస్థల ను కార్పొరేట్ అOబాని. ఆదాని లకు ధారధతం చేయడం.రిజర్వేషన్ లు రద్దు చేయడం. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం. దళిత బహుజన జాతుల పౌర. మానవ హక్కులను. చట్టాలను రద్దు చేయడం వంటి చర్యలు తో అణగారిన రాజ్యాంగ హక్కుల పైన దాడిచేయడం ద్వారా.. అంబేద్కర్ రాజ్యాంగం స్థానం లో సనాతన మను ధర్మ వర్ణ. కుల వివక్షత రాజ్యాంగం ను తీసికొని రావడానికి బీజేపీ కేంద్ర సర్కార్. రాష్ట్ర సర్కార్ లు కుట్రలు చేసారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రక్షించికోవడానికి పౌర సమాజం మనువాద దోపిడీ పాలకులు పైన పోరాటం చేయాలన్నారు. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 30 నుండి జనవరి 26 వరకూ జరిగే అంబేద్కర్ రాజ్యాంగం రక్షణ ఆందోళన సభ లను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాగి రాజేష్ ముదిరాజ్. పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ మాతంగి హనుమయ్య. పార్టీ నాయకులు మహమ్మద్ చాంద్ పాషా. చిప్పరి కరుణాకర్. పిట్ల ఈశ్వర్.నిచ్చికోల రాంచందర్. మాలమహానాడు జాతీయ కమిటీ సభ్యులు నీరటి శంకర్. పులి రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.