విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుఫున సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే యుజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డి.ఆర్.యు.సి.సి) మెంబర్ గా నియమితులైన పోలిశెట్టి లక్ష్మి సత్యనారాయణ శ్రేష్టి ఎంపి కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యకార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు గడ్డం రవి, వి.వి.కె. నరసింహారావు, సి.ఎల్ అరుణ్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …