విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Maris Stella college, Krishna University సంయుక్తంగా గా ఇంటర్ colkegiate బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభమయ్యాయి. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేన క్వద్రస్, ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జేసింత క్వా ద్రస్
ms అనురాధ CEO పద్మజ సుజికి, జి .బోస్ ప్రెసిడెంట్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ , Fr ధనఫాల్,ఫార్మర్ డైరెక్టర్ జేవియర్ బోర్డ్ విజయవాడ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి మరియు శారీరక దారుఢ్యం దోహదపడతాయని విద్యార్థినులు క్రీడలలో మంచి ప్రావీణ్యం సాధించి మెరుగైన ఫలితాలు పొందటమే కాకుండా ఉద్యోగాలలో కూడా అవకాశాలు పొందుకోవాలన్నారు. పద్మజ. యి పోటీలలో నగరంలోని పలు కళాశాల క్రీడాకారులు, కోచ్ లు మేనేజర్ లు 7టీములు , కోచ్ రాజా ,వ్యాయామ ఉపాధ్యాయురాలు సునీత, మౌనిక,లు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …