ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్. డి. కుమార స్వామి కి ఎంపి కేశినేనిశివనాథ్ తన సహచర టిడిపి ఎంపిలతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్న హెచ్.డి.కుమార స్వామికి సోమవారం పార్లమెంట్ లోని ఆయన కార్యాలయంలో టిడిపి ఎంపీల బృందం పుష్పగుచ్చం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , హరీష్ మాథుర్,మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మతుకుమిల్లి శ్రీభరత్, , దగ్గుమళ్ల ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.
Tags delhi
Check Also
ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం
-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …