తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రుయా ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా స్థానిక కలెక్టరేట్ నందు కలిసి పుష్ప గుచ్చాలు సమర్పించిన శ్రీమతి డా. బి. సుబ్బ లక్ష్మమ్మ. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించిన కలెక్టర్. ఓపి సేవలు మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని, అవుట్ పేషెంట్, వైద్య పరీక్షల విభాగాలు ఒకే చోట రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రాయలసీమ జిల్లాల నుంచి మెరుగైన వైద్యం కోసం అధిక సంఖ్యలో రోగులు రుయా ఆస్పత్రికి వస్తుంటారని అన్నారు.
Tags tirupathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …