మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ.పీ.ఆర్ స్కూల్ మైనారిటీ బాయ్స్ మచిలీపట్నం నందు బుధవారం మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.వి.ఆర్ కృష్ణయ్య సీనియర్ సివిల్ జడ్జి మచిలీపట్నం వారు పాల్గొని విద్యార్థులకు రాజ్యాంగంలో ఉన్నట్టు వంటి హక్కుల గురించి మరియు మైనారిటీ హక్కుల గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, ఉమ్మడి కృష్ణాజిల్లా, అబ్దుల్ రబ్బాని మైనారిటీ పాఠశాల ప్రిన్సిపల్ వి.వెంకటేశ్వరరావు సీనియర్ లాయర్స్ అయినటువంటి అజ్మతునిసా గారు, ముసలయ్య గారు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం
-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …