Breaking News

అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ కోర్సు పై నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నందు ఉచితంగా శిక్షణా మరియు ఉపాధి అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC అలిపిరి రోడ్డు, తిరుపతి నందు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ కోర్సు పై 21-12-2024 వ తేదీనుండి 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణా అనంతరం ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించబడును.కావున కనీసం పదవ తరగతి పాస్/ఫెయిల్, 18-40 వయసు ఉన్న ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
చిరునామ:
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC శిక్షణా కేంద్రం
అలిపిరి రోడ్‌, తిరుపతి
అదనపు సమాచారం కొరకు
9701440274, 9703437472 నంబర్లను సంప్రదించండి.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *