తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ వ్యయం తగ్గించటానికి నిర్మాణమునకు అవసరమయ్యే సామాగ్రిని వారి గృహనిర్మాణాల సమీపంలో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెనాలి MLAఅన్నాబత్తుని శివకుమార్ అన్నారు, శుక్రవారం మథ్యాహ్నం తెనాలి మండలం పెదరావూరు గ్రామ సమీపంలోని జగనన్న కాలనీ లేఔట్ లో మొదటి ఫేజ్ లో జరుగుతున్న గృహనిర్మాణ పనులను చూసి అధికారులతో మాట్లాడుతూ నిర్మాణదారులకు అడ్వాన్స్ 15 వేలిమ్మని ఆదేశించారు, పనుల ప్రగతిని బట్టి 55, 50, 30 ,30,వేలు వెరసి 1.80 00లబ్దిదారుని ఖాతాకు బదిలీచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనవెంట హౌసింగ్ సచివాలయ మునిసిపల్ అథికారులు అనుసరించారు.
Tags tenali
Check Also
భవాని దీక్షల విరమణ సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో బందోబస్త్ ఏర్పాట్లు
-నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని …