Breaking News

అమరావతి కార్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లో నూతనంగా ఏర్పడిన అమరావతి కార్ ఎలక్ట్రీషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్ సీనియర్ మేస్త్రీల సమక్షంలో ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా షేక్ నాగూర్ సెక్రెటరీగా షేక్ సుభాని ఎన్నుకున్నారు. ఈ కార్య క్రమానికి పాత సీనియర్ కార్ ఎలక్ట్రిషియన్ మేస్త్రీలు సూర్య ప్రకాష్ ,భాషా, గోపి,ముజీబ్ , ప్రసాద్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *