Breaking News

6 లక్షల రూపాయల సీఎంఆర్ ఎఫ్ చెక్కును బాధితులకు అందజేసిన మంత్రి నాదెండ్ల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో చావావారిపాలెం గ్రామస్తుడు బొడ్డు కిరణ్ కుమార్ ఊపిరితిత్తులు, హృదయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు అని తెలిసి చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా 6,00,000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Check Also

సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *