మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జువనైల్ జస్టీస్ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా రీజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా పరివీక్షణా అధికారి శ్రీమతి సత్యవతి , మచిలీపట్నం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బాలల సoస్కరణల సేవల శాఖ సంచాలకులు ప్రకటన విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ లోగ నిర్దేశించిన ఫార్మాట్ లో దరఖాస్తు ఫారాన్ని విజయవాడ కార్యాలయానికి పంపాలన్నారు. ఇతర వివరాలకు http://wdcw. ap. gov. in సంప్రదించాలన్నారు. తదుపరి సమాచారం కొరకు 9100045423 గాని, జిల్లా బాలల సంరక్షణా అధికారి మోనిషా 9398583329 నెంబర్ కు సంప్రదించలన్నారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …