అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలను పాడిరైతులకు అవగాహన కలిగించాలని జాయింట్ కలెక్టర్ డా. జె. మాధవీలత ప్రమోటర్లును ఆదేశించారు. అగిరిపల్లి మండలం సగ్గూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై పాడి రైతులు, ప్రమోటర్లు, అధికారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం ద్వారా పాడి రైతులకు పలు ప్రయోజనాలు అందుతాయన్నారు. ప్రైవేట్ పాల డైరీలు అందించే రేటు కన్నా …
Read More »Tag Archives: agiripalli
జగనన్న పాల వెల్లువ ద్వారా ప్రైవేట్ పాల డైరీల దోపిడీకి అడ్డుకట్ట : జిల్లా కలెక్టర్ జె.నివాస్
అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ పాల డైరీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే జగనన్న పాల వెల్లువ పధకం ప్రధాన ఉద్దేశ్యమని, కావున పాడి రైతులందరూ జగనన్న పాల వెల్లువ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజ్ఞప్తి చేశారు. ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రగతిపై అధికారులు, ప్రమోటర్లు, పాడి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ పాడి రైతులు జగనన్న పాల …
Read More »జగనన్న పాలవెల్లువ పథకం ప్రయోజనాలపై పాడి రైతులకు అవగాహన కల్పించండి…
-ప్రమోటర్లకు జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత ఆదేశం ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ పథకం ప్రయోజనాలపై పాడి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత గ్రామ డైరీ ప్రమోటర్లు, సిబ్బందిని ఆదేశించారు. ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి గ్రామంలోని జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రం లో జగనన్న పాలవెల్లువ పథకంపై ప్రమోటర్లు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.మాధవిలత మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పథకం రైతుల పాలిట వరమన్నారు. …
Read More »మహిళల ఆర్థికాభివృద్ధికి జగనన్న అమూల్ పాలవెల్లువ పధకం : జేసీ డా. కె. మాధవీలత
ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే జగనన్న అమూల్ పాలవెల్లువ పధకంను పటిష్టంగా అమలు చేసిందేందుకు కృషి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కె. మాధవీలత అన్నారు. అగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లిలో జగనన్న పాలవెల్లువ పధకం ప్రగతిపై అధికారులు, మహిళలతో సమీక్షించారు. ఈ సందర్భంగా డా. మాధవీలత మాట్లాడుతూ మహిళా పాడి రైతుల పాలైన జగనన్న అమూల్ పాలవెల్లువ పధకం ఒక వరం వంటిదన్నారు. ఈ పధకం కింద జిల్లాలో తొలివిడతగా 300 గ్రామాలు ఎంపిక …
Read More »జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి… : అధికారులకు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి ఆదేశం
అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అగిరిపల్లి మండలంలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం జగనన్న ఇళ్ళ నిర్మాణ ప్రగతి పై మండల స్థాయి అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుతం నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలకు అందించేందుకు జగనన్న ఇళ్లు పధకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాదన్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలలో నీరు, …
Read More »