నేటి పత్రిక ప్రజావార్త : నేడు అంతరించిపోతున్న పక్షుల్లో మొదటి స్థానం పిచ్చుక మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపకుంటున్నాం. పిచ్చుకల గురించి చెప్పాలంటే ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు… గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్ టవర్ కాలుష్యం వల్ల తరిగిపోతున్న సంపద వల్ల ఆహారం కొరత వల్ల వాతావరణం లో మార్పులు వచ్చి అవి అంతరించి పోతున్నాయి. జీవ …
Read More »Tag Archives: AMARAVARTHI
టీటీడీ కల్యాణమస్తు జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్లు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కల్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటలకు రెండు గ్రాముల తాళిబొట్లు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. నిజానికి గ్రాము బరువున్న మంగళసూత్రాన్ని ఇవ్వాలని టీడీడీ తొలుత నిర్ణయించినప్పటికీ అంత తక్కువ బరువులో తయారుచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో తాళిబొట్టు బరువును రెండు గ్రాములకు పెంచింది. ఈ ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో ప్రారంభం కానున్న కల్యాణమస్తు కార్యక్రమంలోనే వీటిని పేద జంటలకు ఇవ్వనున్నారు. మరోవైపు, వచ్చే నెలకు …
Read More »