-ఎన్నికల పక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు -రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తి చేసినందుకు మరియు మొత్తం ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అభినందనలు తెలిపారు. ఇటు వంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్నందుకు నాకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో …
Read More »Tag Archives: AMARAVARTHI
ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పని చేస్తుంది
-విజయం నాకు అహంకారం ఇవ్వదు… అదో పెద్ద బాధ్యతగా భావిస్తాను -జనసేన నూటికి నూరు శాతం విజయం సాధించడం అపూర్వం -వైసీపీపై కక్ష సాధింపు చర్యలుండవు వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గిస్తాం -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన పునాదులు నిర్మించేలా కూటమి పాలన ఉంటుంది -చీకటి రోజులు పోయాయి… కలిసికట్టుగా పనిచేసే రోజులు వచ్చాయి -చారిత్రక విజయానంతరం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘జనసేనను 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు …
Read More »పవన్ కళ్యాణ్ ని కలిసిన చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కూటమి ఘన విజయం సాధించడంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని అభినందించుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు.
Read More »ఆంధ్ర ప్రదేశ్ ని తాకిన రుతుపవనాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయి.
Read More »ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు
-పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి -ఫలితాల ప్రకటనకు సంబందించిన ఫారం-21సి/21ఇ లు మసటిరోజు ఈసీఐ కి చేరాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటు వంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల …
Read More »ఏపీలో క్యాన్సర్ స్క్రీనింగ్ కు కార్యాచరణ
-గ్రామ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ కు పూర్తి కావస్తున్న శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలోని హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి అపెక్స్ సెంటర్‌గా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక భాగస్వామిగా, 30 ఏళ్లు పైబడిన వారి కోసం సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంకు (CCSP) వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మూడు సాధారణ రకాల రొమ్ము, దంత మరియు గర్భాశయ క్యాన్సర్‌లను పరీక్షించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ …
Read More »రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
-రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీ ల కృషికి హృదయపూర్వక ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ …
Read More »భారత ప్రజలమైన మనమంతా ఒకే గొంతుకై ప్రతిధ్వనుంచి ప్రజాస్వామ్య రథ చక్రాలను ముందుకు నడుపుతూ 18వ సాధారణ ఎన్నికలకు ముగింపు పలికాం
-ఎన్నికలను విజయవంతం చేసిన ఓటర్లు, రాజకీయ పార్టీలు, పోలింగ్ యంత్రాంగం మరియు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భారత ఎన్నికల సంఘం ప్రగాఢ కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం ఈ రోజు చరిత్ర సృష్టించింది. ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ పోలింగుతో ప్రారంభమై, 7 దశల్లో విస్తరించి, 2024 సాధారణ ఎన్నికలకు పోలింగ్ నేటితో ముగిసింది. 18వ లోక్సభ రాజ్యాంగం కోసం భారతీయ ఓటర్లు తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలో …
Read More »అంగరంగ వైభవంగా విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై హనుమాన్ జయంతి ఉత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనము లతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో ఆఖరి రోజున శనివారం ఆంజనేయ స్వామికి ఉదయం 9:00 గంటలకు పంచామృతాలతో (తిరుమంజనం) అభిషేకం అనంతరం మన్యసూక్త హోమం , విశేష అలంకరణ , పూర్ణాహుతి, తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికీ అష్టోత్తర శతనామార్చన , వడమాలసేవ , అనంతరం మంగళాశాసనం తీర్ధ ప్రసాద గోష్టి తో హనుమాన్ జయంతి …
Read More »హనుమాన్ జన్మోత్సవం
-ఆంజనేయమంగళాష్టకం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే | పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ || కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ | మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ || సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ | ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ || దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ | తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ || భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే | జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ || పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే | సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || …
Read More »