అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఉపాధి హామీ’లో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్ జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశంలోనే మొదటిస్థానంలో ఏపీ ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించింది. మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయి. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక తర్వాతి మూడు స్థానాల్లో …
Read More »Tag Archives: AMARAVARTHI
ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా, వారిని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో జూన్ 15వ తేదీన పూర్వ విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమం
– “జడ్.పి. ఉన్నత పాఠశాల నుండి జాతీయ పోలీసు అకాడమీ వరకు తన ప్రయాణం” పై విద్యార్థులతో మాట్లాడనున్న మహిళా ఐ.పి.ఎస్ అధికారిణి శాలి గౌతమి -యూట్యూబ్ ఛానెల్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ల ద్వారా పరస్పర చర్చా కార్యక్రమం -ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్న రాష్ట్ర విద్యా నిర్వహణ, శిక్షణ సంస్థ (SEIMAT) -పూర్వ విద్యార్థులతో పరస్పర చర్యలు విద్యార్థుల జీవితాలపై విద్యాపరమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని పలు పరిశోధనలు వెల్లడి -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ …
Read More »దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 81.86 % పోలింగ్ నమోదు
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో జరిగిన నాలుగు దశల సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా రాష్ట్రంలోనే 81.86 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 13 న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఈవిఎం ల ద్వారా 80.66 శాతం ఓట్లు నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం ఓట్లు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. …
Read More »ఏపీ ఈఏపీసెట్(EAPCET) ఎంట్రన్స్ పరీక్షల సమర్థ నిర్వహణకు సర్వం సిద్ధం
-నేటి నుండి (16.05.2024) 23 వరకు ఈఏపీసెట్-2024 ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ -నిమిషం ఆలస్యమైనా అనుమతించరు -49 రీజనల్ సెంటర్స్ లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు -హైదరాబాద్ లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు -నంద్యాలలో 2 పరీక్ష కేంద్రాలు మార్పు -పరీక్ష హాల్ లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధం -ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది దరఖాస్తు -దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది -ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 నుండి నిర్వహించాల్సిన ఎంట్రన్స్ …
Read More »ఈనెల 22, 23 తేదీల్లో విశాఖలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22,23 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిద్య మండలి(AP State Bio-diversity Board) సభ్య కార్యదర్శి బివిఏ కృష్ణ మూర్తి తెలియజేశారు.విశాఖపట్నం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ జూబ్లి ఆడిటోరియంలో ఈఅంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ జాతీయ స్థాయి వేడుకలను “ప్రణాళికలో భాగం అవ్వండి”(Be part of the plan)అనే నినాదంతో నిర్వహించ నున్నట్టు ఆయన తెలిపారు.ఈ వేడుకల్లో జీవ వైవిద్యానికి సంబంధించి ప్రముఖ వ్యక్తలు పాల్గొని జీవ వైవిద్యం ఆవశ్యకత …
Read More »డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్‌లతో సీఎస్ జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ కావటంతో అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. గురువారం ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీలు దిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని ఈసీ ప్రశ్నించింది. ఘటనలకు బాధ్యులు ఎవరు? నివారణ చర్యలు ఏం తీసుకున్నారని సీఎస్, డీజీపీలను ఈసీ వివరణ కోరింది. ఈ …
Read More »మోదీకి, బిజెపి నాయకత్వానికి, అరుణ్ కుమార్ సక్సేనాకి కృతజ్ఞతలు… : పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రం, శైవ క్షేత్రమైన వారణాశిలో జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు నరేంద్ర మోదీ కి, బిజెపి అధినాయకత్వానికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా కాశీలోని విశ్వేశ్వరునికి అభిషేకం, ఆ దివ్య క్షేత్రం సందర్శనకు సహకారం అందించిన బిజెపి ఉత్తరప్రదేశ్ శాఖ నాయకులకు, ముఖ్యంగా నా పర్యటన భక్తిపూర్వకంగా సాగడానికి వెన్నంటి ఉన్న యు.పి. రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా కి …
Read More »బస్సుప్రమాద ఘటనపై హోం మంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి
యర్నగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై హోంమంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు హోంమంత్రి ప్రగాడ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ మేరకు యర్నగూడెంలోని హోం మంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. చిలకలూరి పేట సమీపంలోని పసుమర్రు వద్ద హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మృతి …
Read More »కాశీ విశ్వనాధుని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ దంపతులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారణాశిలో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. పవన్ కళ్యాణ్, అనా కొణిదెల ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా, పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు.
Read More »చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం
-సా.5 గం.కు 68.04 % పోలింగ్ నమోదు,మంగళవారం తుది % ప్రకటన -ఇప్పటి వరకూ రీపోలింగ్ కు సంబందించి ఎటు వంటి ఫిర్యాదులు లేవు -మెరుగైన ఓటర్ల జాబితాలో ఓటు మిస్పింగ్ అనే ఫిర్యాదులు రాలేదు -అదిగ సంఖ్యలో యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు -స్ట్రాంగ్ రూమ్ లలో నిరంతర నిఘా మద్య ఓటింగ్ యంత్రాలు సురక్షితం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో …
Read More »