-నేను దేవదత్తం పూరించాను… మోడీ పాంచజన్యం పూరిస్తారు -ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం -ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి -డబ్బు మదంతో అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు -చిటికెన వేలంత ఈ రావణుడిని దించడం మనకో ఓ లెక్కా…? -ప్రజాగళం బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘బంగారంతో కట్టిన లంక… వజ్ర వైఢూర్యాలతో నిర్మించిన పుష్పక విమానం… ధీరులు, శూరులు, మందీమార్భలంతో రెచ్చిపోయిన రావణాసురుడ్ని నారవస్ర్తాలు ధరించిన శ్రీరాముడు నేల మీద నిలబడి …
Read More »Tag Archives: AMARAVARTHI
దేవరపల్లిలో కాపు కమ్యూనిటీ భవన్ కు భూమి పూజ చేసిన హోంమంత్రి తానేటి వనిత
దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లిలో కాపు సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తానేటి వనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీనిలో భాగంగా దేవరపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో శుక్రవారం రాత్రి కాపు సంఘ కమిటీ భవనానికి భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కెవికె దుర్గారావు, కాపు సంఘం …
Read More »గోపాలపురం మండలంలో వివిధ గ్రామాలను కలుపుతూ పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన హోంమంత్రి తానేటి వనిత
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం మండలంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లే రహదారులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మొదటిగా గోపాలపురం గ్రామంలో 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో గోపాలపురం నుండి గుడ్డిగూడెం పోవు రహదారికి శంకుస్థాపన చేశారు. కోమటిగుంట గ్రామంలో 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పి.జే. …
Read More »ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా గజ్జల వెంకట లక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్.నెం.13 తేది:15.03.2024 ననుసరించి, గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా నియమితులై శనివారం బాధ్యతలు స్వీకరించారు. గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నందు మెంబర్ గా 03.08.2021 నుండి కొనసాగుతూ, తేది:15.03.2024 AN మెంబర్ గా పదవీ విరమణ చేసి, మహిళా కమిషన్ చట్టం-1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము మహిళా కమిషన్ చైర్-పర్సన్ గా బాధ్యతలు …
Read More »ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గజ్జల వెంకట లక్ష్మి
– ప్రభుత్వ జీవో ద్వారా నియమక ఉత్తర్వులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా గజ్జల వెంకటలక్ష్మిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఈ రోజు రాత్రి ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసింది. గజ్జల వెంకట లక్ష్మి ఇప్పటికే మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీగా …
Read More »ప్రచార మాధ్యమాల్లోని పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా
-తాజా మార్గదర్శకాలపై ప్రచార మాధ్యమాలు సమగ్ర అవగాహన కలిగిఉండాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రచార మాధ్యమాల్లో ప్రచురితము మరియు ప్రసారం అయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్ర్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విదానాలపై భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, …
Read More »నేషనల్ లా యూనివర్సిటీకి సీఎం వైయస్.జగన్ భూమిపూజ
కర్నూలు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జనన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్లతో నిర్మించనున్న నేషనల్ లా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వైయస్.జగన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే… ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ హైకోర్టు రెస్టింగ్ న్యాయమూర్తులకు, ఇతర కోర్టుల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ విభాగం సిబ్బందికి, ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్రంలో, మన రాయలసీమలో, అందులోనూ కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి …
Read More »హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులచే ప్రమాణం చేయించిన సిజె ధీరజ్ సింగ్ ఠాకూర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నలుగురికి ఆర్థిక సహాయం
-ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయాన్ని అందచేసిన జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి వైయస్సార్ ఈబిసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని… బికాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక …
Read More »ఏప్రిల్ నెల నుండి రాష్ట్రములో వ్యవసాయ పంటలకు & అనుబంధ రంగాలకు అమలుకానున్న కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (SLTC) సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్, వ్యవసాయ & సహకార ప్రత్యేక కార్యదర్శి మరియు చీఫ్ కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) అధ్యక్షత వహించటం జరిగింది. ఈ ఏప్రిల్ 2024 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరం నకు సంబంధించి వివిధ పంటలకు మరియు అనుబంధ రంగాలైన పశు సంవర్ధక , ఉద్యానవన , మత్స్య, …
Read More »