Breaking News

Tag Archives: AMARAVARTHI

సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు

-ఈ ఏడాది రూ.1486 కోట్ల అదనపు కేటాయింపు -పూర్తి స్థాయిలో నిధులను వినియోగించండి – ప్రభుత్వశాఖలకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: గత ఏడాది కంటే 10 శాతం అధికంగా ఈ ఏడాది ఎస్సీ కాంపోనెంట్ (సబ్ ప్లాన్)లో భాగంగా ఎస్సీల సంక్షేమానికి రూ.20005.22 కోట్ల ను ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించిన ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

మైనారిటీల సంక్షేమంపై సుదీర్ఝంగా చర్చించిన శాసన సభ కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర శాసన సభ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్ మహమ్మద్ ముస్తఫా అద్యక్షతన వెలపూడిలోని శాసన సభ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మహమ్మద్ నవాజ్ బాషా, కిలారి రోశయ్య, కాంట్రాక్టర్ ఇషాక్, పి.వి. సిద్ధ రెడ్డి, రుహుల్ల తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఉప కార్యదర్శి కె.రాజ కుమార్ ఈ కమిటీ సమావేశ ప్రారంభోపన్యాసం చేస్తూ కమిటీ విధివిధానాలు, నిర్వర్తించవలసిన కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. ఈ …

Read More »

23 నుండి ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి వారోత్సవాలు

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వాడుక భాషా ఉధ్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుండి 29 వ తేదీ వరకూ వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు మరియు తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి.విజయబాబు తెలిపారు. సోమవారం …

Read More »

రూ.5.00 లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాలు 23,600

-కోర్టు ఆదేశానుసారం అర్చకులకు/ఫౌండర్ ట్రస్టీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు చర్యలు -37 ధరఖాస్తులు అందాయి, ధరఖాస్తు చేసుకోని దేవాలయాలు యదాతదంగా కొనసాగుతాయి -హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించేందుకు 7 గురుసభ్యులతో కమిటీ -ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 23,600 దేవాలయాలు రూ.5.00 లక్షల లోపు ఆదాయం కలిగిఉన్నవాటిగా గుర్తించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ …

Read More »

రాష్ట్రంలో రెండు పీఎస్పీల ఏర్పాటు

– సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణం – ఏపీజెన్‌కో, ఎన్‌హెచ్‌పీపీ మధ్య అంగీకారం – నేడు సీఎం సమక్షంలో ఎంఓయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీజెన్‌కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) సంయుక్తంగా పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టులు (పీఎస్పీ) నిర్మించాలని నిర్ణయించాయి. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000 మెగావాట్లు, అనంతపురం జిల్లా కమలపాడులో 950 మోగావాట్లు కలిపి మొత్తం 1950 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పీఎస్పీలను సంయుక్త …

Read More »

అర్చకుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం

-అర్చకుల గృహ నిర్మాణాలకై సి.జి.ఎఫ్. లేదా అర్చక సంక్షేమ నిధులను అందజేస్తాం -పట్టణ ప్రాంతాల్లో విలీనమైన గ్రామాల్లోని దేవాలయాలకు డి.డి.ఎన్.ఎస్.వర్తింప చేస్తాం -ధర్మప్రచారానికి రూపొందిస్తున్న ముసాయిదా ప్రణాళిక శ్రీకాళహస్తి నుండి అమలు -దేవాదాయ,ఇనాంభూముల్లో బోర్వెల్స్ ద్వారాసాగునీరుఅందించేఅంశాన్ని పరిశీలిస్తాం -ప్రభుత్వం పెంచిన వేతనాలు అందని అర్చకులు పిర్యాధు చేసిన తక్షణమే చర్యలు -పనికట్టుకుని కొన్ని దేవాలయాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని అర్చకులు ఖండించాలి -ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిరంతరం భగవంతుని సేవ, కైంకర్యాలతో తరిస్తూ సనాతన …

Read More »

రాష్ట్ర సచివాలయంలో ఘనంగా మహిళల ఆత్మ గౌరవ దినోత్సవం

-సమాజంలో మహిళ పట్ల ఉన్న చులకన భావంలో మార్పు రావాలి -సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచే సంస్కృతికి స్వస్తి పలకాలి -రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచే సంస్కృతికి స్వస్తి పలకాలని రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచే అంశంపై సమాజంలో చర్చ జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి శుక్రవారం మహిళల ఆత్మ గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె …

Read More »

విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్

-ఈ నెల 28నుండి30 వరకు విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు -దేశీయ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ మార్కెట్ ను పెంచాలనే లక్ష్యంతో ఫెస్టివల్ నిర్వహణ -రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్య సంపద వినియోగాన్ని దేశీయంగా పెంచేందుకు, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పర్చాలనే లక్ష్యంతో విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ నెల 28 …

Read More »

అసైండ్ భూముల పొందిన వారికి 20 ఏళ్ళ తర్వాత ఆభూమిపై యాజమాన్య హక్కులు

-15లక్షల 21వేల మందికి ప్రయోజనం-ఎపి జిడిపిలో 2% కంట్రిబ్యూషన్ కు అవకాశం -దేశంలో ఏపిలో మాత్రమే భూమి రీసర్వే ప్రక్రియ జరుగుతోంది -2లక్షల 6వేల ఎకరాల చుక్కల భూములను 22-ఎ జాబితా నుండి తొలగించాం -33వేల 428 ఎకరాలకు షరతులతో కూడిన పట్టాలు పంపిణీ చేశాం -ఇళ్ళ స్థలాల పట్టాలు పొంది 10ఏళ్ళు పూర్తయితే అమ్ముకునే హక్కు కల్పించాం -9వేల 600 ఎకరాల లంక భూములకు పట్టాలు గ్రాంటు చేశాం -1.61లక్షల ఎకరాల ఈనాం భూములు 22-ఎ జాబితా నుండి తొలగింపు-1.13 లక్షల మందికి …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో సాయి హీరా గ్లోబల్కన్ వెన్శన్ సెంటరు ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి

-‘‘అమృత కాలాన్ని మనం ‘కర్తవ్య కాలం’ గా పిలుచుకొంటున్నాం. ఈ సందర్భం లో మనం చేయవలసిన ప్రతిజ్ఞల లో భవిష్యత్తు కోసం సంకల్పాలు, మన ఆధ్యాత్మిక విలువల యొక్క మార్గదర్శకత్వం చేరిఉన్నాయి’’ -‘‘ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కలిగిన స్థలాల పునరుద్ధరణ చోటుచేసుకొంటుండగా, మరో ప్రక్కసాంకేతిక విజ్ఞానం మరియు ఆర్థిక వ్యవస్థ.. ఈ రెంటి లో కూడా భారతదేశం నాయకత్వంవహిస్తున్నది’’ -‘‘దేశం లో కనిపిస్తున్నటువంటి పరివర్తన సమాజం లోనిప్రతి ఒక్క వర్గం యొక్క తోడ్పాటుల ఫలితమే’’ -‘‘భారతదేశం లో సాధువులు అందరు వేల కొద్దీ సంవత్సరాలనుండి ‘ఏక్ …

Read More »