Breaking News

Tag Archives: AMARAVARTHI

అత్యాచార ఘటనపై విజయవాడ సీపీతో మాట్లాడిన ‘వాసిరెడ్డి పద్మ’

-పారదర్శక విచారణకు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ గురువారం సత్వరమే స్పందించింది. ఘటన వివరాలు ఆరాతీసి సీరియస్ గా రంగంలోకి దిగింది. ఈమేరకు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాతో ఫోన్ లో మాట్లాడారు. కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను పట్టుకోవడంలో జాప్యం లేకుండా వ్యవహరించాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలివ్వాలని ఆమె కోరారు. మీడియాలో వస్తున్న రాజకీయ ఆరోపణల్ని దృష్టిలో ఉంచుకుని కేసును …

Read More »

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాని గోవర్థన రెడ్డి

-రూ.1,395 కోట్లతో 3 లక్షల 75 వేల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ అమలుకు చర్యలు -వైఎస్సార్ యంత్ర సేవ పథకం క్రింద 3,500 ట్రాక్టర్లు త్వరలో పంపిణీ -రూ.46 కోట్లతో గన్నవరంలో స్టేట్ సీడ్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ -ఆర్.బి.కె.ల్లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల రైతుల ఖాతాలు అనుసంధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం …

Read More »

పుర ప్రజలకు నాణ్యమైన సేవలు అందాలి…

-పారదర్శకత జవాబుదారితనం ఉండాలి. -ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలి. -సీఎం ఆశయ సాధనే అందరి లక్ష్యం. -రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారదర్శకత జవాబుదారీతనం తో పుర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పట్టణ పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ పై మూడు రోజుల పాటు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని …

Read More »

ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టిన ముదునూరి ప్రసాద రాజు

-శాసన సభ్యులను సమన్వయ పరుస్తూ సభ సజావుగా సాగేలా కృషిచేస్తా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ చీఫ్ విప్ గా ముదునూరి ప్రసాద రాజు గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతిలోని ఆంద్రప్రదేశ్ శాసన సభ భవనంలో కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తదుపరి ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలువురు అధికారులు, అనధికారులు ఆయన పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ …

Read More »

సచివాలయంలో వైయస్ఆర్ నిర్మాణ్ పై మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  జోగి రమేష్ సమీక్ష

– పలువురు సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రుల భేటీ – గృహనిర్మాణం, పరిశ్రమలు, గనులశాఖ అధికారులు హాజరు – ప్రభుత్వ కార్యక్రమాలకు సిమెంట్ కొరతపై మంత్రుల అసంతృప్తి – కంపెనీలకు నిర్ధేశించిన మేరకు సిమెంట్ సరఫరా చేయాలని విజ్ఞప్తి – రాష్ట్రంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న మంత్రులు – అందుకు అవసరమైన సిమెంట్ ను అందించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉంది – దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి సీఎం శ్రీ వైయస్ జగన్ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు – …

Read More »

మంత్రి డా. తానేటి వనిత ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్ఆర్ పియస్ నాయకులు మేదర సురేష్ కుమార్…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ మంత్రిగా తానేటి వనిత సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన స్సందర్భంగా డ్రీమ్ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్, ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎపి క్రిష్టియన్ జాయింట్ యాక్షన్ కమిటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ మంత్రి డా. తానేటి వనిత ను మర్యాద పూర్వకంగా కలిసారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరులో హోం మంత్రి డా. తానేటి వనిత ను మర్యాద …

Read More »

హోమ్ & విపత్తుల నిర్వహణ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత

-ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండేలా ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ -పోలీస్ శాఖలో జవాబుదారీతనం,పారదర్శకత,సత్వర స్పందన పెరిగింది అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ మంత్రిగా తానేటి వనిత సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు కుటుంబ సభ్యులతో విచ్చేసిన ఆమెకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి రాష్ట్ర హోమ్ మరియు …

Read More »

రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విడదల రజని

-ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చుదిద్దుతాం అమరావతి, ఏఫ్రిల్ 18 : రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా విడదల రజని సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు భర్త, పిల్లలతో విచ్చేసిన ఆమెకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. వైద్య నిపుణులకు రూ.85 వేల …

Read More »

సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మేరుగు నాగార్జున

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులుగా మేరుగు నాగార్జున పదవీ బాధ్యతలు చేపట్టారు.సోమవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్,బాబూ జగజ్జీవన్ రామ్,దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైయస్.రాజశేఖర్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పిదప మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సాంఘిక సంక్షేమశాఖలో ఒక అధికారి డిప్యుటేషన్ కు …

Read More »

గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకొని RCM చర్చ్ ఫాదర్ కిషోర్ నూతలపాటి విచారణ గురువులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్వర్యంలో తాడిగడప దేవాలయము నుండి పెనమలూరు దేవాలయము వరకు క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో పవిత్ర పరిశుద్ధ బహిరంగ శిలువ యాత్ర ఫాదర్ కిషోర్ నూతలపాటి మాట్లాడుతూ మానవ సేవను మించిన సదాచారం లేదని, సకల జనుల పట్ల ప్రేమ, దయ‌, కరుణ, వాత్సల్యం తో ఉండాలని, చాటిన దైవజనులు యేసుక్రీస్తువారు, తన రక్తపు బొట్టు చిందిస్తూ ప్రపంచానికి శాంతి సందేశం చాటిచెప్పారు. క్రైస్తవ జీవితంలో ఈ నలభై రోజులు అతి ముఖ్యమైనవి పవిత్రమైనదని ఉపవాస దీక్ష లో ప్రపంచవ్యాప్తంగా …

Read More »