Breaking News

Tag Archives: AMARAVARTHI

ఇకపై మరింత చేరువగా ఏపీఐఐసీ

-14 సేవలు ఆన్ లైన్ ద్వారా ప్రారంభం -అధికారిక వెబ్ సైట్ ద్వారా లాంఛనంగా ప్రారంభించిన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ -పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వకం…ప్రజలకు పారదర్శకం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, పారిశ్రామికవేత్తలకు మరింత జవాబుదారీగా నిలిచి, సేవలను చేరువ చేసే కార్యక్రమానికి ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. దరఖాస్తు నుంచి మొదలై అనుమతులు, భూ కేటాయింపులు సహా అన్నింటినీ ఆన్ లైన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందించేందుకు సిద్ధమైంది. 14 సేవలు …

Read More »

అచార్య యార్లగడ్డ సంపాదకీయ తెలుగు సాహిత్యం – సమాజం, చరిత్ర, ప్రజలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంచి సాహిత్యం సమాజానికి మార్గదర్శిగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కధలు, కవిత్యం, పాటలు ఇలా ఏ మార్గం అయినప్పటికీ సాహిత్యం చరిత్రపై చూపే ప్రభావం గట్టిదన్నారు. ఉగాది వేడుకల నేపధ్యంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న”తెలుగు సాహిత్యం – సమాజం, చరిత్ర, ప్రజలు (రెండు వేల సంవత్సరాలు) ” పేరిట రూపుదిద్దుకున్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులు జగన్ మోహన్ రెడ్డి, భారతిలు …

Read More »

ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలు నిర్దేశించిన సీఎం జగన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : జలవనరుల శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం జగన్ పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పోలవరం ప్రాజెక్టులో పునరావాసాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. డీబీటీ పద్దతుల్లో ఆర్​అండ్​ఆర్ …

Read More »

ఏపీ ప్రభుత్వంతో ముల్క్‌ హోల్డింగ్స్‌ ఎంవోయూ…

-సీఎం జగన్‌ను కలిసిన ఛైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముల్క్‌ హోల్డింగ్స్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ ఉల్‌ ముల్క్, వైస్‌ ఛైర్మన్‌ నవాబ్‌ అద్నాన్‌ ఉల్‌ ముల్క్ మంగ‌ళ‌వారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో క‌లిశారు. ఏపీలో ముల్క్‌ హోల్డింగ్స్‌ బిజినెస్‌ ప్రణాళికపై సీఎంతో చర్చించారు. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు ముల్క్‌ హోల్డింగ్స్‌ ముందుకొచ్చింది. అల్యుమినియం కాయిల్స్‌ తయారీ, కాయిల్‌ కోటింగ్‌కు ఉపయోగించే …

Read More »

దిశ పెట్రోలింగ్‌ వాహనాలు ప్రారంభోత్స‌వంలో సీఎం వైయస్ జగన్‌…

సచివాలయం, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్‌ వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు దేవుడి దయతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దిశ డౌన్‌లోడ్స్‌… ఈ …

Read More »

సకల సదుపాయాల కల్పవల్లి.. మెగా ఫుడ్ పార్క్ @ మల్లవల్లి

-పారిశ్రామిక కల్పతరువు.. పెట్టుబడిదారుల కామధేనువు -రూ.86కోట్లతో 7.48 ఎకరాలలో భారీ ‘కోర్ ప్రాసెసింగ్‌ సెంటర్‌’ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి -ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రోడ్ షో : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -ఫుడ్ పార్కుల ద్వారా రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల మందికి ఉపాధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అందుబాటులోకి కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్‌ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల కల్పన …

Read More »

భూమి నిర్వాసితులకు పరిహారం చెల్లించండి…

-గ్రేహాండ్స్ శిక్షణా కేంద్రం నిర్వాసితులకు నిధులు అందజేయండి… -ముఖ్యమంత్రికి మంత్రి అవంతి లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఆనందపురం మండలం చండక గ్రామ పరిధిలో ఇండో టిబేట్ బోర్డర్ పోలీసు (ఐటీబిపి) రాష్ట్ర ప్రధాన కార్యాలయం, డిఐజీ కార్యాలయ స్ధాపన నిమిత్తం కేటాయించిన 40 ఎకరాల భూమి నిర్వాసితులకు అవసరమైన నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించాలని పర్యాటక శాఖ సాంస్కృతిక, యువజన సంక్షేమం క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ …

Read More »

“పెట్టుబడిదారులకు అనుకూలమైన రాష్ట్రం – ఆంధ్ర ప్రదేశ్”

కొచ్చి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని దేవులపల్లి అమర్ అన్నారు. ఈరోజు కొచ్చిలోని లే మెరిడియన్‌ లో జరిగిన మలనాడు టీవీ బిజినెస్ కాంక్లేవ్ – ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు  దేవులపల్లి అమర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో …

Read More »

రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… ఇదో గొప్ప కార్యక్రమం… ఇళ్ల స్ధలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణాలపై ఈరోజు జరుగుతున్న చర్చా కార్యక్రమంలో చాలామంది శాససనభ్యులు అందరూ చక్కగా మాట్లాడారు. మంత్రి రంగనాథరాజుగారు కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రతి శాసనసభ్యుడు కూడా సగర్వంగా ఏ నియోజకవర్గంలో అయినా వెళ్లి తిరుగుతూ.. నేను ఫలానా పని చేశాను అని సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగులను ప్రొత్సహిస్తున్నాం… : మంత్రి పేర్ని నాని

– ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం…త్వరలో అదనపు జీవో. – జీఎస్టీ, హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణ ఖర్చు రూ.336 కోట్లు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల మీద భారం లేకుండా, సినీ పరిశ్రమకు ఇబ్బందిలేకుండా సినిమా టిక్కెట్ల అదనపు రేట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. రాజమౌళి డైరెక్టర్ గా RRR సినిమా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు వచ్చిందని, …

Read More »