-రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగానికి సీడీఎస్‌సీవో సహకారం ఎంతో అవసరం -రాష్ట్ర అధికారులతో సమన్వయంతో ఉండండి -క్లినికల్ ట్రయిల్స్ సమాచారం రాష్ట్ర సిబ్బందికి కూడా ఇవ్వండి -భారత డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్‌తో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని -రాష్ట్ర, కేంద్ర ఔషధ నియంత్రణ విభాగ అధికారులతో భేటి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాదులోని సీడీటీఎల్ (సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ) సేవలను ఏపీకి కూడా అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా …
Read More »Tag Archives: amaravathi
పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) పొందడంలో స్పష్టత ఇచ్చిన విదేశీ వ్యవహారాల శాఖ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) పొందడంలో కలుగుతున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గితేష్ శర్మ, IFS (రిటైర్డ్) ప్రత్యేక ప్రతినిధి (ఇంటర్నేషనల్ కోఆపరేషన్), మరియు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ & చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఆర్మ్ స్ట్రాంగ్ చాంగ్సన్ మరియు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శ్రీనివాస్ రావు దృష్టికి తీసుకెళ్ళడంతో PCC ప్రక్రియ పై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున తీసుకొంటున్న చర్యల …
Read More »ఎపి గ్రామీణాభివృద్ధి శాఖకి దక్కిన మరో అరుదైన గౌరవం
– స్కోచ్ ”స్టార్ ఆఫ్ గవర్నెన్స్” పురస్కారంకు ఎంపిక – వచ్చేనెల 18న ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా అవార్డు ప్రధానం – జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తున్న సీఎం వైయస్ జగన్ పాలన – గ్రామీణ పాలనలో సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు – ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో సత్ఫలితాలు – పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామీణ పాలన -డిప్యూటీ సీఎం (పిఆర్&ఆర్డీ) బూడి ముత్యాలనాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు …
Read More »ముప్పాళ్ళ యువతికి అండగా ‘మహిళా కమిషన్’
-అత్తింటి వేధింపులపై -మీడియా కథనాన్ని సుమోటోగా స్వీకరణ -చందర్లపాడు పోలీసుల దర్యాప్తు పై నివేదికకు ఎస్పీకి లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్తింటి వేధింపులకు సంబంధించి తనకు న్యాయం జరగలేదని ఎడ్లబండిపై ఢిల్లీకి ప్రయాణం కట్టిన ఓ యువతికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలబడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామా మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నవ్యతకు స్థానిక పోలీసు స్టేషనులో అన్యాయం జరిగిందంటూ ఆమె అన్నయ్యతో పాటు ఎడ్లబండిపై ఢిల్లీకి ప్రయాణమైన విషయం గురువారం మీడియాలో రావడంతో మహిళా కమిషన్ …
Read More »ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరం… : టీడీపీ అధినేత నారా చంద్రబాబు
-కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి -ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీ పై నెట్టాడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నా… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యం అని చంద్రబాబు అన్నారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు …
Read More »అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలి : పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్న పవన్..ఆ మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. …
Read More »ఉద్యోగ సంఘాలతో సిపిఎస్ పై సంప్రదింపుల(కన్సల్టేటివ్) సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కంట్రీబ్యూటరీ ఫెన్సన్ పధకంపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం రెండవ బ్లాకులో ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిల సమక్షంలో వివిధ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు(కన్సల్టేటివ్) సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో ప్రతిపాదిత గ్యారంటీడ్ ఫెన్సన్ స్కీమ్(జిపిఎస్) గురించి ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అలాగే పాత ఫెన్సన్ స్కీమ్ (ఓపిఎస్) గురించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తీసుకున్నారు. వీటిపై మరింత లోతుగా చర్చించి అటు …
Read More »శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి 80 సంవత్సరాలు వచ్చాయి. ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు… మైసూర్ స్వామివారి ఆశ్రమానికి వెళ్లి వారిని ప్రత్యక్షంగా కలిసి తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలిపారు. సచ్చిదానంద స్వామివారు… వారి మృదు మధురమైన మాటలతో, సామాన్య ప్రజాను ఆనందింప చేస్తారు. సంగీతంతో అవసరమైన వారికి ఆరోగ్యాన్ని-ఆనందాన్ని పంచుతారు. ఎంతో మందికి వారి పాటలు తాత్వికమైన ఆనందాన్ని కలుగజేస్తాయి.
Read More »పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు హర్షణీయం…
-కేంద్ర మార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకీ పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నాను. పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. ఫలితంగా పెట్రోలు రూ.9.50 పైసలు, డీజిల్ రూ.7 వరకు తగ్గడం హర్షణీయం. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల …
Read More »దావోస్ పర్యటనలో భాగంగా జురిచ్ చేరిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ జురిచ్ చేరుకున్నారు. దావోస్ పర్యటన కోసం ఆయన గురువారం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. రెండేళ్ల కోవిడ్ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలను ప్రపంచస్థాయి వేదికగా వినిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పాల్గొననున్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, అధికారుల బృందం జురిచ్ చేరుకున్నారు. అక్కడ నుంచి దావోస్ …
Read More »