అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిలకడదుంప ఎంత బరువు ఉంటుందండీ… మాములుగా అయితే కిలోకు ఐదారు తూగుతాయి. బాగా పెద్ద సైజ్ అయితే ఒక్కోటీ కేజీ అవుతుంది. కానీ ఈ చిలకడదుంప ఒక్కసారి చూడండి. ఏకంగా ఆరు కిలోలు బరువు పెరిగింది. అబ్బో ఎంత పెద్ద చిలకడ దుంపో అని అబ్బురపరిచేలా పెరిగింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంకు చెందిన రైతు గంజాల స్వాములు తన మామిడితోటలో గూడూరు మల్లవోలు నుంచి తెల్ల చిలకడదుంప విత్తనాలు తెచ్చి అంతర్ పంటగా సాగు చేశాడు. …
Read More »Tag Archives: amaravathi
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ కృష్ణ అర్హుడే…
నేటి పత్రిక ప్రజావార్త : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అర్హుడే అని చెప్పడానికి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అయన నటుడుగా, నిర్మాత, దర్శకుడిగా సాంకేతికపరంగా అందించిన ఎన్నో ప్రయోగాలే నిదర్శనం. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. తన కెరీర్ లో సుమారు 350 సినిమాలలో హీరో గా నటించి పరిశ్రమలో తన సత్తా చాటుకున్నాడు. నిర్మాత, దర్శకుడిగా కూడా కృష్ణ …
Read More »శివయ్య కృపకు పాత్రులుకండి…
-పుల్లేటి కుర్తి మాధవ రామ కామేశ్వరరావు శర్మ నేటి పత్రిక ప్రజావార్త : ఓం శ్రీ గురు మాత్రే నమః కాశీ విశాలాక్షీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి యే నమః భారతీయ సనాతన ఆర్ష హిందూ ధర్మ పరిరక్షణ సేవలో భాగంగా, పుల్లేటి కుర్తి మాధవ రామ కామేశ్వరరావు శర్మ గత కార్తీకమాసంలో 30 రోజులు మహాదేవుడు ఆదిదేవుడు బోలా శంకరుడు సదాశివుడు విశ్వేశ్వరుడు కొలువైన కాశీ మహా క్షేత్రంలో భక్తుల గోత్ర నామాలతో అభిషేకం అర్చనలు జరిపించారు. కాశీ …
Read More »వేసవిలో ఏసీలకు ధరల సెగ…
నేటి పత్రిక ప్రజావార్త : వేసవి వచ్చిందంటే ఎవరైనా చల్లని ఏసీ గాలులతో సేద దీరాలనుకుంటారు. కాని ఈ ఏడాది ఏసీలు కొనుగోలుదారులకు వేడి పెంచనున్నాయి. ఏసీల విక్రయానికి పలు కంపెనీలు సన్నాహాలు చేసుకుంటూనే వాటి తయారీలో ఉపయోగించే వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ ఏడాది ఏసీల ధర 5-8 శాతం మధ్యన పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ధరలు పెంచినా ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసం కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తత మహమ్మారి నేపథ్యంలో సమాజంలో పెరిగిన …
Read More »వేసవిలో ప్రత్యేకంగా ఎసి యొక్క సరైన ఉపయోగం
నేటి పత్రిక ప్రజావార్త : శివరాత్రి తరువాత వేసవి ప్రారంభమైనందున, టెంపరేచర్ పెరుగుదల కారణంగా మనం క్రమం తప్పకుండా ఎయిర్ కండీషనర్లను ఉపయోగించడం ప్రారంభిస్తాము. సరైన పద్ధతిని మాకు తెలియజేయండి & తర్కాన్ని అర్థం చేసుకోండి. చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద తమ ఎసిలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు, వారు తమ శరీరాలను దుప్పటితో కప్పుతారు. మన శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా? మరియు శరీరం 23 డిగ్రీల నుండి 39 డిగ్రీల …
Read More »యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్ననేరేడు పండు సూప్…
నేటి పత్రిక ప్రజావార్త : గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న పండు నేరేడు. తాజా నేరేడు పళ్ళను వేడి నీటిలో కొద్ది సేపు నానబెట్టాలి. గింజలను తొలగించి గుజ్జు చేసి, జల్లెడ పట్టాలి. అప్పుడు నేరేడు పండు రసం వస్తుంది. దీనికి కొంచెం ఉప్పు కలపాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, పొయ్యి మీద నుండి దించేయండి. తరవాత నిమ్మరసం కలిపి తీసుకోండి. డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు సూప్ మంచిది.
Read More »ఈపీఎఫ్ లబ్ధిదారులకు సత్వర ప్రయోజనాలు
కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి రాష్ట్ర విభజన తరవాత తొలి ప్రాంతీయ కమిటీ సమావేశం ఈపీఎఫ్ ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు : ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్ పర్సన్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన తరవాత తొలిసారిగా సచివాలయంలో కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం బుధవారం …
Read More »