Breaking News

యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలున్ననేరేడు పండు సూప్‌…

నేటి పత్రిక ప్రజావార్త :
గొప్ప యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలున్న పండు నేరేడు. తాజా నేరేడు పళ్ళను వేడి నీటిలో కొద్ది సేపు నానబెట్టాలి. గింజలను తొలగించి గుజ్జు చేసి, జల్లెడ పట్టాలి. అప్పుడు నేరేడు పండు రసం వస్తుంది. దీనికి కొంచెం ఉప్పు కలపాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, పొయ్యి మీద నుండి దించేయండి. తరవాత నిమ్మరసం కలిపి తీసుకోండి. డయాబెటిస్‌ ఉన్నవారికి నేరేడు సూప్‌ మంచిది.

Check Also

Paradise In Malkajgiri Becomes The Next Signature Outlet In Secunderabad…

Hyderabad,  Neti Patrika Prajavartha : Malkajgiri gets its gift for the New Year with Paradise …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *