అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్దులకు అవశ్యకమని అనంతపురం జిల్లా పరిషత్త్ ఛైర్మన్ బి. గిరిజమ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడోత్సవాలు గురువారం అనంతపురం వేదికగా అట్టహాసంగా ప్రారంభించడం అయ్యాయి. ఈ సందర్బంగా గిరిజమ్మ మట్లాడుతూ మానసిక సమస్యలను అధికమించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. గౌరవ అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనంతపురం లో జరగడం గౌరవంగా …
Read More »Tag Archives: ananthapuram
జర్నలిజంలో కూడా నాడు నేడు… : దేవులపల్లి అమర్
అనంతపురము, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు “నాడు- నేడు” ఏవిధంగా అమలు జరుగుతున్నయో, అదే విధంగా జర్నలిజంలో కూడా నాడు నేడు అని విడదీసి చర్చించు కోవలసిన తరుణం ఆసన్నమైంది, అని దేవులపల్లి అమర్ అన్నారు. సీనియర్ జర్నలిస్టు వై.తిమ్మారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురము లలిత కళా పరిషత్ లో నిర్వహించిన సభలో “జర్నలిజం నాడు – నేడు” అంశం పై రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ …
Read More »సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ TOT కోర్సు-2022
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం పోలీసు శిక్షణా కళాశాల (పిటిసి)లోని ఆడిటోరియంలో ” సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ TOT కోర్సు-2022″ పై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండీ విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల దర్యాప్తు అత్యంత కీలకంగా మారింది. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల అకౌంట్లను ట్యాంపర్ చేయడం, డబ్బు …
Read More »రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోంది…
-కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే -పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి నగదు జమ -వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం -పిఎంఏవై కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి -గార్లదిన్నె మండల కేంద్రంలోని హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి -అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలంలో పర్యటించిన మంత్రి -దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరిరక్షణ …
Read More »కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని భార్య అరుణమ్మకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా చిన్నగంగయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా పలుకరించి ఓదార్చారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా కష్టాల్లో ఉన్న రైతుల కుటుంబాలకు మా …
Read More »డాక్టర్ అభిలక్ష్ లిఖి దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్షణ సంస్థని సందర్శన…
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ (వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ) అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి 08.04.2022న అనంతపురంలోని దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ( SRFMT&TI) ని సందర్శించారు మరియు రైతులతో కలిసి డ్రోన్ ప్రదర్శనకు హాజరయ్యారు. వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికత పంట నిర్వహణలో స్థిరత్వం మరియు సమర్ధతను పెంచడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని, వ్యయాన్ని తగ్గించడంతో పాటు ప్రమాదకర పని పరిస్థితులకు …
Read More »అనంతపురం లో కాంగ్రెస్ సమర భేరి
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల హక్కులను హరించే ప్రయత్నాలు మానుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ హితవు పలికారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా జవాబుదారీ తనంతో చట్టబద్ధ పాలన చేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దళితులను దగా చేస్తున్నాయని విమర్శించారు. గత ఏడేళ్ళలో అధికారంలో ఉన్న బీ.జే.పి మోడీ సర్కార్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తూ అణగారిన కులాల, శ్రామిక వర్గాల, పేద …
Read More »రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయం…
-ప్రత్యేక హోదాపై సంతకం వాగ్ధానం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం -పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : 2024లో దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నాడు గుంటూరు, తిరుపతి సభల్లోనూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదాపై …
Read More »11వ స్నాతకోత్సవం నిర్వహించిన కె ఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ…
-3650 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరేట్ డిగ్రీలను అందుకున్నారు -ఛైర్మన్, ఇస్రో ; ప్రెసిడెంట్ , వోల్వో , నటుడు మొహమ్మద్ అలీలకు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేషన్ మరియు ఉన్నత విద్య కోసం దేశంలో సుప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటిగా వెలుగొందుతున్న కె ఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ తమ 11వ స్నాతకోత్సవంను నిర్వహించింది. తమ ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేసిన 3650 మంది గ్రాడ్యుయేటింగ్ విద్యార్థుల విజయాన్ని వేడుక …
Read More »మనది రైతు పక్షపాత ప్రభుత్వం…
-రాయదుర్గం సభలో సీఎం వైఎస్ జగన్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని సీఎం జగన్ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ …
Read More »