Breaking News

Tag Archives: ananthapuram

డాక్టర్ అభిలక్ష్ లిఖి దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్షణ సంస్థని సందర్శన…

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ (వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ) అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి 08.04.2022న అనంతపురంలోని దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ( SRFMT&TI) ని సందర్శించారు మరియు రైతులతో కలిసి డ్రోన్ ప్రదర్శనకు హాజరయ్యారు. వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికత పంట నిర్వహణలో స్థిరత్వం మరియు సమర్ధతను పెంచడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని, వ్యయాన్ని తగ్గించడంతో పాటు ప్రమాదకర పని పరిస్థితులకు …

Read More »

అనంతపురం లో కాంగ్రెస్ సమర భేరి

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల హక్కులను హరించే ప్రయత్నాలు మానుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ హితవు పలికారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా జవాబుదారీ తనంతో చట్టబద్ధ పాలన చేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దళితులను దగా చేస్తున్నాయని విమర్శించారు. గత ఏడేళ్ళలో అధికారంలో ఉన్న బీ.జే.పి మోడీ సర్కార్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తూ అణగారిన కులాల, శ్రామిక వర్గాల, పేద …

Read More »

రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయం…

-ప్రత్యేక హోదాపై సంతకం వాగ్ధానం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం -పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : 2024లో దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నాడు గుంటూరు, తిరుపతి సభల్లోనూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదాపై …

Read More »

11వ స్నాతకోత్సవం నిర్వహించిన కె ఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ…

-3650 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మరియు డాక్టరేట్‌ డిగ్రీలను అందుకున్నారు -ఛైర్మన్‌, ఇస్రో ; ప్రెసిడెంట్‌ , వోల్వో , నటుడు మొహమ్మద్‌ అలీలకు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేషన్‌ మరియు ఉన్నత విద్య కోసం దేశంలో సుప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటిగా వెలుగొందుతున్న కె ఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ తమ 11వ స్నాతకోత్సవంను నిర్వహించింది. తమ ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేసిన 3650 మంది గ్రాడ్యుయేటింగ్‌ విద్యార్థుల విజయాన్ని వేడుక …

Read More »