అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో నూతన క్షిపణి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర రక్షణ వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆనంద దాయకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షిపణి పరీక్షలకు అత్యంత అనుకూలమైన ప్రదేశంగా నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ద్వారా ఎంపిక చేయగా గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూములు కేటాయించారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న …
Read More »Tag Archives: avanigadda
అభివృద్ధిలో అశ్వారావుపాలెం అగ్రగామిగా నిలవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధిలో అశ్వారావుపాలెం అగ్రగామిగా నిలవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాల సందర్భంగా రూ.23.60 లక్షలతో మూడు నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి భూమి పూజ చేశారు. నిజమైన పల్లె పండుగ ప్రజల అపూర్వ స్పందనకు అశ్వారావుపాలెం వేదికగా నిలిచిందన్నారు. ఈ గ్రామంలో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా …
Read More »పుచ్చగడ్డలో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్
అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం అవనిగడ్డ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ చల్లపల్లి మండలం పుచ్చగడ్డలో పిడబ్ల్యుడి ఓటర్ గొరిపర్తి బుజ్జి ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న హోం ఓటింగ్ పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓటరు డిక్లరేషన్ తీసుకోవాలని, బ్యాలెట్ నెంబర్, వోటర్ సీరియల్ కరెక్ట్ గా వేయాలని, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా …
Read More »2024లో వచ్చేది సంకీర్ణ, సుస్థిర ప్రభుత్వం… : పవన్ కళ్యాణ్
-వైసీపీ వైరస్ కు జనసేన, తెలుగుదేశమే వ్యాక్సిన్! అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రజల దాహం తీర్చే గ్లాసు… ఆ ప్రజలను గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి. కరెంటు ఛార్జీల దెబ్బకు ఫ్యాను తిరగడం ఆగిపోయింది… రాష్ట్ర అభివృద్ధి ఆ ఆగిపోయిన ఫ్యానుకు ఉరి వేసుకుంది’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన- తెలుగుదేశం పార్టీలే వ్యాక్సిన్ గా పని చేస్తాయని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన, తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన …
Read More »ప్రజలకు మేలు చేసే ఏదైనా స్కీం రావాలంటే, ఐస్ క్రీం లాంటి చల్లని మనసు సైతం ఉండాలి !!
-మంత్రి ఆర్కే రోజా -జిల్లావ్యాప్తంగా 35,752 గ్రూపులకు రూ.46.02కోట్లు చెక్కు పంపిణీ -జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మేలు చేసే ఏదైనా స్కీం రావాలంటే, ఐస్ క్రీం లాంటి చల్లని మనసు సైతం ఉండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన అభ్యుదయ శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం కృష్ణాజిల్లా అవనిగడ్డ ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో 4 వ విడత వైఎస్సార్ సున్నావడ్డీ పథకం జిల్లా స్థాయి కార్యక్రమం జిల్లా గ్రామీణ …
Read More »అవనిగడ్డలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవనిగడ్డ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తో కలసి ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు. షరతులు గల పట్టాలు నిషేధిత జాబితా 221a నుండి తొలగించి రైతులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అన్నారు. వేకనూరు గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ ఏర్పాట్లు పనులు పరిశీలించిన కలెక్టర్ …
Read More »కాపు నేస్తం మూడో విడత ఆర్థిక సాయం పంపిణీ గావించిన జిల్లా ఇన్చార్జి మంత్రి
-మళ్లీ మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలి–లబ్ధిదారుల మనోగతం అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అగ్రవర్ణ కులాల కోసం ప్రత్యేక పథకాన్ని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీమతి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం అవనిగడ్డలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వైయస్సార్ కాపు నేస్తం మూడో విడత జిల్లాస్థాయి ప్రారంభ కార్యక్రమం అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు …
Read More »అవనిగడ్డ నియోజకవర్గంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి…
-ఎమ్మెల్యేతో కలసి సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ బుధవారం అవనిగడ్డ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలసి నియోజకవర్గంలో గృహనిర్మాణం, ఉపాధిహామీ, ఆర్ బీకే, హెల్త్ సెంటర్, సచివాలయ భవన నిర్మాణాలు మండలం, గ్రామాల వారీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద నిరుపేదలకు ప్లాట్లు ఇచ్చి, లెవెలింగ్ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, గృహాలు …
Read More »