Breaking News

Tag Archives: davos

ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు

-దావోస్‌ పర్యటనలో సీఎం వైయస్‌.జగన్‌ నేతృత్వంలో ఏపీకి చక్కటి ఫలితాలు -అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌–డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం -కర్బన రహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు -భారీగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి -తొలిసారిగా ఏపీలో ఆర్సెలర్‌ మిట్టల్‌ పెట్టుబడులు -అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో రూ.1.25 లక్షల కోట్ల ఎంఓయూలు -మచిలీపట్నంలో గ్రీన్‌ ఎనర్జీ ఎస్‌ఈజెడ్‌ -హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ -యూనికార్న్‌ స్టార్టప్స్‌కూ వేదిక -దావోస్‌వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో ప్రగతివాణి వినిపించిన రాష్ట్రం దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్‌లో జరుగుతున్న …

Read More »

కర్బన రహిత ఆర్ధిక వ్యవస్థకు ఏపీ దిక్సూచి… : సీఎం వైఎస్‌.జగన్‌

-ఏపీ ఆధ్వర్యంలో ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీ పై సెషన్‌ -ఉజ్వల భవిష్యత్తుకు డీకార్బనైజ్డ్‌ ఎకానమీకి మద్ధతు -33 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌కు ఏపీలో అవకాశాలున్నాయి -ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలకు ఆహ్వానం దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీపై దావోస్‌లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఉజ్వల భవిస్యత్తుకోసం దీనికి మద్దతు పలకాలన్నారు. సెషన్‌లో సీఎం ప్రారంభ ఉపన్యాసం చేశారు. నీతి ఆయోగ్‌ (ఇండియా) సీఈఓ అమితాబ్‌ కాంత్, ఆర్సిలర్‌ …

Read More »

తొలిరోజు దావోస్‌లో బిజీబిజీగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్…

-పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు -ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం -విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురి ప్రశంసలు -పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయన్న ప్రముఖులు దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల …

Read More »

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో తొలి రోజున బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో తొలి రోజున బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. హాన్స్‌పాల్‌ బక్నర్‌. బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ విద్య, వైద్య ఆరోగ్యం రంగాలతో పాటు, రాష్ట్రంలో తగిన మౌలిక వసతుల కల్పన, వివిధ సంస్థల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపుతున్న చొరవ, ఆ దిశలో చిత్తశుద్ధితో చేస్తున్న కృషి తప్పనిసరిగా సానుకూల ఫలితాలనిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు సమకూరుతాయి. తద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, …

Read More »

దావోస్‌లో ఏపీ ఇండస్ట్రియలైజేషన్‌ 4.0పై దృష్టి

-కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు -భవిష్యత్‌ సవాళ్ల పరిష్కారంలో భాగస్వామి కానున్న రాష్ట్రం -కీలక రంగాల్లో ప్రగతిని ప్రపంచానికి వినిపించనున్న ఏపీ ప్రభుత్వం -సదస్సుకు అధికారయంత్రాంగం సమాయత్తం -దావోస్‌లో పెవిలియన్‌ ఏర్పాటు చేసిన ఏపీ -రేపు రాత్రికి దావోస్‌ చేరుకోనున్న సీఎం దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22 –26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తోపాటు, మంత్రులు, అధికారుల బృందం పాల్గోనున్నారు. …

Read More »