ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : చిన వెంకన్న ను కాలి నడక వొచ్చి దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం నాలుగు షెల్టర్ల ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. శనివారం ద్వారకా తిరుమల కి వెళ్లే మార్గంలో షేడ్ ల ఏర్పాటు కోసం గుర్తించిన నాలుగు ప్రదేశాలను స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, ప్రతి నిత్యం వేలాది మంది …
Read More »