-స్థానిక అవసరాల కోసం ఎక్కడికక్కడ వెసులుబాటు -నియోజకవర్గంలో తొమ్మిది ఇసుక రీచ్ పాయింట్లు -అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అవసరమైన ఇసుక, వారికి ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. బుధవారం నాడు కంచికచర్ల మండలం పెండ్యాల -1 ఇసుక రీచ్ (కంచల స్టాక్ పాయింట్) ప్రారంభించారు. నియోజకవర్గంలో 9 ఇసుక రీచులను …
Read More »Tag Archives: kanchakacherla
మహమ్మద్ జామియా మసీదు ఎంతో ప్రాముఖ్యత కలిగిన మసీదు
-ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : పరిటాల గ్రామం నందు గతంలో మహమ్మద్ జామియా మసీదు శిథిలావస్థకు చేరుకొనడంతో మైనారిటీ సోదర సోదరీమణులు స్థానికులు గ్రామస్తులు తిరిగి పునర్నిర్మాణం గావించి నూతనముగా ఏర్పాటు చేసుకున్న మహమ్మద్ జామియా మసీదును ముస్లిం మత పెద్దలు మైనారిటీ సోదర సోదరీమణులు మరియు కూటమినేతలతో కలసి నూతన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మహమ్మద్ జామియా మసీదు ఎంతో ప్రాముఖ్యత కలిగిన మసీద్ …
Read More »రైతులను సీఎం చంద్రబాబు ఆదుకుంటారు : ఎంపి కేశినేని శివనాథ్
-వరద ముంపుకి గురైన పంట పొలాలు పరిశీలన -ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి చెవిటికల్లు లో పర్యటన -బురద రాజకీయం చేసే జగన్ జీవితం అబద్ధం కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు వల్ల పంట పొలాలు నీటి మునిగి నష్టపోయిన రైతులందర్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర …
Read More »రోడ్డు భద్రత- మన బాధ్యత
-రోడ్డు భద్రతపై అవగాహనతో వాహనాలు నడపాలి -డ్రైవింగ్ పట్ల నైపుణ్యత కలిగి ఉండాలి -రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైవింగ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు డ్రైవింగ్ పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉండాలని అప్పుడే సమర్ధవంతమైన డ్రైవింగ్ చెయ్యగలరని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు అన్నారు. కంచికచర్ల హైవే రోడ్డులో గల శ్రీ అన్నపూర్ణ హెవీ మోటర్ డ్రైవింగ్ స్కూల్ నందు సోమవారంనాడు హెవీ వాహనాలపై శిక్షణలు పొందుతున్న …
Read More »జగనన్న శాశ్వత భూహక్కు పత్రముల పంపిణీ
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామం నందు మంగళవారం జగనన్న శాశ్వత భూహక్కు పత్రముల పంపిణీ కార్యక్రమంలో నందిగామ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ S నూపూర్ అజయ్, ఐఏఎస్, రెవిన్యూ డివిజనల్ అధికారి నందిగామ,A.రవీంద్ర రావు, ఎన్టీఆర్ జిల్లా అసిస్టంట్ డైరెక్టర్ సర్వే డిపార్టుమెంటు సూర్య రావు, డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రవీంద్ర ప్రసాద్ పాల్గొని వున్నారు. కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో నిర్వహించిన జగనన్న …
Read More »ఉద్యోగులకు అండగా ఎన్జీవో సంఘం… : జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్
కంచికచర్ల, నవంబరు 3 : గత 70 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉద్యోగుల శ్రేయస్సుకై అవిశ్రాంత పోరాటం చేసి, అనేక ప్రయోజనాలు, రాయితీలను సాధించిపెట్టిందని, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కరం కోసం నిరంతరం కృషి చెయ్యడం జరిగిందని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ అన్నారు. స్థానిక బస్టాండ్ వెనుకగల ఏపీ ఎన్జీవో హోంనందు గురువారంనాడు ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ …
Read More »ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన…
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆదివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
Read More »అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ సూర్య ప్రవీణ్ చంద్
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని సచివాలయం ను విజయవాడ సబ్ కలెక్టర్ జి.సాయి సూర్య ప్రవీణ్ చంద్ పరిశీలించారు. రెవెన్యూ అధికారులను సచివాలయం సిబ్బందిని మండలంలోని గ్రామాలలోని జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల గురించి, ఫీవర్, కోవిడ్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోగల అభివృద్ధి కార్యక్రమాల గురించి పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగిందని ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పరిటాల గ్రామంలో గల …
Read More »