కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన ముఖ్య నాయకులు, ఐటీ ఉద్యోగులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన అత్మీయ సమావేశం లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. కొండపల్లి లోని జనసేన పార్టీ కార్యాలయం లో నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ అక్కల రామ్మోహన్ (గాంధీ) అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశం పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ… కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ ముందుచూపు మనందరికి అదర్శమన్నారు. కొండపల్లి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతున్న కాలుష్యం …
Read More »Tag Archives: Kondapalli
కొండపల్లి లో నిరంతరాయంగా కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారం లో భాగంగా గురువారం రాత్రి వంగవీటి బజార్ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆ ప్రాంత వాసులు హరతులు పట్టి అశీర్వదించి అత్మీయంగా స్వాగతించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణి చేశారు. అ ప్రాంత చిన్నారులు కోలాట నృత్య ప్రదర్శనలు చేస్తుండగా వారితో కలిసి కోలాట ప్రదర్శన చేశారు. అనంతరం వారిని అభినందించారు. ఈ నెల 13 న …
Read More »ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష ఎన్నికల ప్రచారం చేశారు. గురువారం స్థానిక మహిళలు పార్టీ నాయకులు, అభిమానులతో కొండపల్లి లోని 28వ డివిజన్ ఇందిరా నగర్ లో వసంత శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమం కోనసాగింది. వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అత్మీయంగా పలకరిస్తూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాదు ని విజయవాడ యంపి …
Read More »ఎన్నికల ప్రచారం లో వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష…
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి లో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం నాడు స్థానిక మహిళలు పార్టీ నాయకులు, అభిమానులతో కొండపల్లి లోని డిఏవి స్కూల్ ఏరియా అంబేద్కర్ నగర్ వడ్డెరనగర్ లో వసంత శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమం కోనసాగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి వారిని అప్యాయంగా పలకరిస్తూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాదు ని విజయవాడ …
Read More »ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్న యువనేత వసంత ధీమంత్ సాయి
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి మునిసిపాలిటీ లో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్దానికులను కలిసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని మరోసారి నాన్నని ఎమ్మెల్యే గా గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని)లను గెలిపించాలని సైకిల్ గుర్తుకు మీ ఓట్లు …
Read More »టీడీపీకి మున్సిపల్ కౌన్సిలర్ రాజీనామా
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్షి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిగణించాలంటూ కమిషనర్ లక్ష్మీనాయక్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలో ఒక్క సీటైనా బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడించారు.
Read More »ఎస్సీ ఎస్టీ ల మీద దాడులను అరికట్టాలి
-కేసును తప్పు ద్రోవ పట్టిస్తున్న అధికారులపై మండిపడ్డ రవీంద్ర కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రెండు సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నం కొత్త గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండపల్లికి చెందిన ఎంవీ షర్మిల, మాచర్ల రవీంద్ర కుమారుడు స్టాలిన్ మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటూ తమ ఆవేదాన్ని వ్యక్తపరిచాడు. తన కుమారుడికి జరిగినట్టుగా మరో ఎవరికీ జరగకూడదని, న్యాయం కోసం రోడ్డుపై నిరసన చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు, న్యాయం గెలవాలంటూ అధికారుల …
Read More »మత విద్వేషాలకు చరమగీతం పాడాలి…!!
-అధ్యక్షులు కోలా.అజయ్ -మణిపూర్ మత మారణహోమాన్ని ఖండించిన మన ప్రెస్ క్లబ్ సభ్యులు -మనప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యాలయం నుండి రింగ్ సెంటర్ వరకు శాంతి ర్యాలీ -సంఘీభావ మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల నేతలు…!! కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు నెలలు గా మత మారణహోమాన్ని సృష్టిస్తున్న మత ఉగ్రవాదాన్ని అణచివేయాలని డిమాండ్ చేస్తూ మైలవరం జర్నలిస్టులు మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోలా. అజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ లో శాంతి నెలకొల్పాలని డిమాండ్ …
Read More »హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ను సందర్శించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా
-షాబుఖారి బాబా నిత్య అన్నదాన లంగర్ ఖానా నిర్వాణ పై ప్రశంసలు -ఘనంగా సత్కరించిన అల్తాఫ్ బాబా కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ను గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా సందర్శించారు. సూఫీ మాత గురువులు మరియు ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ఆయన సాదరంగా ఆహ్వానించి దర్గాలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ఖాదర్ బాషా భవిష్యత్తులో ముస్లింల …
Read More »మతసామరస్యానికి సరైన నిర్వచనం హజరత్ సయ్యద్ షా బుఖారి లంగర్ ఖానా
-కులమత జాతులకతీతంగా అన్నదాన కార్యక్రమం భేష్ -శివ సేన అఘోరా స్వామీజీ కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : హజరత్ సయ్యద్ షా బుఖారి నిత్యం లంగర్ ఖనాలో కుల మత జాతులకు అతీతంగా పేదవారి కడుపు నింపడం భేష్ అని మతసామరస్యానికి సరైన నిర్వచనం ఇదేనని అన్నారు శివసేన అఘోర స్వామీజీ. శుక్రవారం నాడు ఒక కార్యక్రమానికి వెళుతూ సయ్యద్ షాఋఖారీ లంగర్ ఖానా గురించి విని సందర్శించి స్వయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వామీజీ. దేశవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తరుణంలో …
Read More »