ఎన్నికల ప్రచారం లో వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష…

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి లో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం నాడు స్థానిక మహిళలు పార్టీ నాయకులు, అభిమానులతో కొండపల్లి లోని డిఏవి స్కూల్ ఏరియా అంబేద్కర్ నగర్ వడ్డెరనగర్ లో వసంత శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమం కోనసాగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి వారిని అప్యాయంగా పలకరిస్తూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాదు ని విజయవాడ యంపి గా కేశినేని శివనాథ్ ని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మహిళలు హరతులు పట్టి అత్మీయ స్వాగతం పలికి మేము సైతం అంటూ వారు కూడా ప్రచారం లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం లో జనసేన వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *