Breaking News

Tag Archives: Kondapalli

హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ను సందర్శించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా

-షాబుఖారి బాబా నిత్య అన్నదాన లంగర్ ఖానా నిర్వాణ పై ప్రశంసలు -ఘనంగా సత్కరించిన అల్తాఫ్ బాబా కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ను గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా సందర్శించారు. సూఫీ మాత గురువులు మరియు ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ఆయన సాదరంగా ఆహ్వానించి దర్గాలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ఖాదర్ బాషా భవిష్యత్తులో ముస్లింల …

Read More »

మతసామరస్యానికి సరైన నిర్వచనం హజరత్ సయ్యద్ షా బుఖారి లంగర్ ఖానా

-కులమత జాతులకతీతంగా అన్నదాన కార్యక్రమం భేష్ -శివ సేన అఘోరా స్వామీజీ కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : హజరత్ సయ్యద్ షా బుఖారి నిత్యం లంగర్ ఖనాలో కుల మత జాతులకు అతీతంగా పేదవారి కడుపు నింపడం భేష్ అని మతసామరస్యానికి సరైన నిర్వచనం ఇదేనని అన్నారు శివసేన అఘోర స్వామీజీ. శుక్రవారం నాడు ఒక కార్యక్రమానికి వెళుతూ సయ్యద్ షాఋఖారీ లంగర్ ఖానా గురించి విని సందర్శించి స్వయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వామీజీ. దేశవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తరుణంలో …

Read More »

అంగన్వాడీ కేంద్రంలో ఈ సి సి డే…

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల పుట్లమ్మ గట్టు అంగన్వాడి కేంద్రం నందు ఈ సి సి డే ర్యాలీ నిర్వహించారు. ప్రతి మూడు మరియు ఆరు సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలను అంగన్వాడి స్కూల్ లకు పంపించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ సి డి స్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ ప్రతి యొక్క తల్లిదండ్రులు అంగన్వాడి స్కూలు కి పంపించే విధంగా, అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలు గురించి, ఫ్రీ …

Read More »

షాబుఖారి దర్గాకు కాంక్రీట్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తాం

-ముస్లింల సంక్షేమానికి బిజెపి కట్టుబడి ఉంది -బిజెపి మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాల్ సిద్ధిఖి కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : భూ కబ్జాదారులు చేతిలో చిక్కుకున్న వక్ఫ్ భూముల సమస్యల గురించి చెప్పుకునేందుకు కనీసం వక్ఫ్ ట్రిబ్యునల్ లేకపోవడం రాష్ట్రంలో పాలకులు ముస్లింల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం అని అన్నారు బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాల్ సిద్ధిఖీ. బుధవారం నాడు రాష్ట్ర పర్యటనలో భాగంగా కొండపల్లి లోని సుప్రసిద్ధ ఆయన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గాను …

Read More »

ఘనంగా అంగన్ వాడి కేంద్రాలు వార్షికోత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల అంగన్ వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందించడంతో పాటు విద్యా వికాసానికి కావలసిన ఆటపాటలను కూడా నిర్వహించాలని అంగన్వాడీ ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలకు వివిధ దేశ నాయకుల వేషధారణ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్సీ కాలనీ నందు కళ్యాణ మండపంలో ఈ అంగనవాడి వార్షికోత్సవాలు కొండపల్లి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు …

Read More »

పేద వాడి ఆకలి తెలుసుకోవడమే రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశం…

-హజ్రత్ సయ్యద్ షాఋఖారి ఆస్థాన లో రంజాన్ పండుగ సంబరాలు కొండపల్లి,  నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం సోదరులకు పెద్ద పండుగ అయినటువంటి రంజాన్ సందర్భంగా హజరత్ సయ్యద్ షా బుఖారి ఆస్థాన లో రంజాన్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పండగ సందర్భంగా ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహించారు. అనంతరం అందరికీ అన్నదాన కార్యక్రమం తో పాటు, రంజాన్ ప్రత్యేక సేమియా ఖీర్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఆకలి తెలుసుకోవడమే రంజాన్ మాసం …

Read More »

న‌మాజు స‌మయాల్లో విద్యుత్తు కోత‌లు లేకుండా చూడాలి…

-రాష్ట్ర ప్ర‌భుత్వానికి అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ అలీ రజా విజ్ఞ‌ప్తి కొండ‌ప‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప‌విత్ర రంజాన్ మాసం నేప‌ధ్యంలో న‌మాజు స‌మ‌యాల్లో మ‌సీదుల్లో విద్యుత్తు కోత‌లు లేకుండా చూడాల‌ని, మ‌సీదుల్లో పారిశుద్ధ్యాన్ని మ‌రింత మెరుగుప‌ర‌చాల‌ని, మంచినీరు నిరంత‌రం అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంతోషక‌ర వాతావ‌ర‌ణంలో పండ‌గ చేసుకునేలా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ అలీ రజా కోరారు. ఈ విష‌య‌మై శుక్ర‌వారం కొండపల్లిలోని …

Read More »

భూములు, ఆదాయం, వ్యయంపై శ్వేత పత్రం విడుదల చేయాలి… : అల్తాఫ్ బాబా

కొండ‌ప‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త : వర్క్స్ బోర్డు ను వ్యాపారపరం చేసేలా నిర్ణయాలు ఉన్నాయని అహలే సున్నత్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ బాబా అన్నారు. శుక్రవారం కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గా ఆస్థానంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి చేపట్టిన వెంటనే ఒక బోర్డ్ చైర్మన్ అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టకపోగా, ఇప్పటికీ దర్గాల ఆధీనంలో ఉన్న మిగిలిన ఆస్తులు కూడా లీజులు పేరిట అనుయాయులకు కట్టబెట్టే …

Read More »

షాఋఖారి దర్గాను సందర్శించిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గా ఆస్థానాన్ని ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కుటుంబ సమేతంగా సందర్శించారు. వారిని దర్గా ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా  సాదరంగా ఆహ్వానించి దర్గా సన్నిధికి తీసుకుని వెళ్లారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఘనంగా సత్కరించారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ చైర్మన్ హోదా లో మొక్కు చెల్లించేందుకు …

Read More »