Breaking News

అంగన్వాడీ కేంద్రంలో ఈ సి సి డే…

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల పుట్లమ్మ గట్టు అంగన్వాడి కేంద్రం నందు ఈ సి సి డే ర్యాలీ నిర్వహించారు. ప్రతి మూడు మరియు ఆరు సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలను అంగన్వాడి స్కూల్ లకు పంపించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ సి డి స్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ ప్రతి యొక్క తల్లిదండ్రులు అంగన్వాడి స్కూలు కి పంపించే విధంగా, అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలు గురించి, ఫ్రీ స్కూల్ గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమం కొండపల్లి మరియు ఇబ్రహీంపట్నం జోజి నగర్,లో ఐ సి డి స్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఎం ఎస్ కె అరుణ, విద్య, అంగన్వాడి కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *