-చినపాండ్రాకలో రూ. 99.15 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి -రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన శీతనపల్లి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం -చిన చందాలలో రూ.33 లక్షల వ్యయంతో నిర్మించిన వంతెన ప్రారంభం -కృత్తివెన్ను గ్రామంలో రూ.22.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కృత్తివెన్ను (చినపాండ్రాక/శీతనపల్లి/చిన చందాల/), నేటి పత్రిక ప్రజావార్త : ఒకపక్క ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడం, మరోపక్క రాష్ట్ర …
Read More »Tag Archives: machilipatnam
సంపూర్ణ పారిశుధ్యం పై దృష్టి పెట్టండి!! — రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాలలో సంపూర్ణ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గురువారం మధ్యాహ్నం గ్రామ కంఠం, రీ సర్వే, జగనన్న స్వచ్చ సంకల్పం, ఉపాథి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, లేబర్ మొబలైజేషన్, ఏ ఎం సి యు, బి …
Read More »పాండురంగస్వామి వారి పాదాలు తాకి పూజించే అవకాశం ఉన్న ఆలయం ఇదే !! — ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులు నేరుగా స్వామివారి పాదాలు తాకి పూజించేందుకు అవకాశం ఉన్న ఏకైక మహిమ గల గొప్ప పుణ్యక్షేత్రం మచిలీపట్నం చిలకలపూడిలోని పాండురంగస్వామి ఆలయం మాత్రమేనని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. గురువారం ఆయన చిలకలపూడి పాండురంగస్వామీ దేవస్థానం వద్ద కార్తీక మాస ఉత్సవాల పురస్కరించుకొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే పేర్ని నానికి స్వాగతం పలికారు. …
Read More »ప్రజా కేంద్రీకృత విధానం కొనసాగడం హర్షణీయం!!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు సమాజంలోని ఆఖరి లబ్ధిదారునికి చేరే లక్ష్యంతో ప్రజా కేంద్రీకృత విధానం ప్రస్తుతం కొనసాగడం ఎంతో హర్షణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత వేదికపై ఉన్న అధికారులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి …
Read More »ఒకే రోజులో పంచారామాల దర్శన భాగ్యం కల్పించనున్న ఆర్టీసీ
-అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలకు జిల్లాలో అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసంలో ఒకేరోజులో పంచారామాల దర్శనానికి జిల్లాలోని అన్ని డిపోల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నదని జిల్లా ప్రజా రవాణా అధికారి జి నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం మచిలీపట్నం డిపోలో పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ కార్తీక మాసంలో ఒకేరోజులో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలను దర్శించినచో కోటి తీర్థముల …
Read More »వైయస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై ఐసిడిఎస్ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల, అంగన్వాడి, ఆసుపత్రి ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే భావితరాలు బాగుంటాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కానూరులో ఐసిడిఎస్ జిల్లా కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి జిల్లాలో ఐసిడిఎస్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ద్వారా అమలవుతున్న రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సప్లిమెంటరీ న్యూట్రిషన్, హెల్త్ చెకప్, ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు బాగానే చేస్తున్నారని సంతృప్తి …
Read More »మంగినపూడి బీచ్ ను సందర్శించే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగరాదు… : ఎమ్మెల్యే పేర్నినాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 8 వ తేదీన మంగినపూడి బీచ్‌లో జరిగే కార్తీక మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు, అపశృతులు చోటు చేసుకోకుండా అందరూ అప్రమత్తంగా ఉండి విజయవంతంగా నిర్వహించాలని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన కార్తీక మాస ఉత్సవాల ఏర్పాట్ల విషయమై స్వయంగా పరిశీలించేందుకు …
Read More »మంగినపూడి బీచ్ వద్ద కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు చేయాలి… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల 8 న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల సందర్భంగా సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని స్పందన మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులతో పాండురంగ స్వామి ఉత్సవాలపై ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన కార్తీక పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, …
Read More »ధాన్యం సేకరణలో సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి… : జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు తాము పండించిన పంటకు మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ విధానాన్ని అమలు చేస్తోందని సంబంధిత అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు సెంటర్ సమీపంలోని రెవిన్యూ కళ్యాణ మండపంలో 2022- 23 ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిబ్బందిని సమాయత్తం చేస్తూ …
Read More »వ్యవసాయరంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం మనదే… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమేనని, కృష్ణాజిల్లా ఏడు నియోజకవర్గాలలో మొత్తం 490 గ్రామాలలో 1,50,213 మంది రైతులకు 67 కోట్ల 98 లక్షల 17 వేల 500 రూపాయలు వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం అందచేస్తున్నట్లు మాజీ మంత్రివర్యులు,మచిలీపట్నం శాసనసభ్యులు, కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. వైఎస్సార్ రైతు భరోసా – …
Read More »