నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లా వింజమూరులో తల్లీకూతురులపై దాడి ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యారు. మహిళలపై దాడులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చైర్‌పర్సన్ మహిళా కమిషన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శనివారం నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని వారి తల్లిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగిందన్నారు. వింజమూరులో తల్లి కూతుర్ల పై దాడి దారుణమన్నారు. కొంతకాలంగా యువతి ని ప్రేమిస్తున్నానంటూ …
Read More »Tag Archives: nellore
సీజర్లపై దృష్టిపెట్టండి… కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోండి
– జిల్లా యంత్రాంగానికి సిఈవో ముఖేష్‌కుమార్ మీనా ఆదేశం – జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో కోడ్ ఉల్లంఘనలు, సీజర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జిల్లా ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్, నెల్లూరు, కోవూరు, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వికాస్ …
Read More »స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం
-18న నామినేషన్లకు నోటిఫికేషన్ – పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం – నెల్లూరులో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు బాగుంది – పక్కాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గురువారం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని …
Read More »పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. అడవులు, కొండల మధ్య కొలువైన స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందన్నారు. ప్రజల కోసం పోరాడే శక్తిని, పనిచేసే సామర్థ్యాన్ని ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, ప్రజలకు అంతా మంచి జరగాలని స్వామి వారిని ప్రార్థించానని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Read More »తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది – మంత్రి కాకాణి
-తిరుమలమ్మ పాలెం గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు వేగవంతం చేశామన్న మంత్రి కాకాణి -బాధితుల పరామర్శకు బోటులో వెళ్లి మరీ నిత్యవసరాలు అందచేసిన మంత్రి కాకాణి -19 మండలాలు తుఫాన్ వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. -144 పునరావాస కేంద్రాలు ఏర్పాటు, 8వేలకు పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు -తుఫాన్ వల్ల దెబ్బదిన్న 300 చేపల చెరువులు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి మరమత్తులకు తక్షణ …
Read More »మద్యపాన నిషేదమే సమాజానికి గొప్ప సంక్షేమ పథకం
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరులో 3వ రోజు కొనసాగుతున్న ఈ దీక్ష ఎండనక, వాననకా, ఈ రెండు మంచినీళ్ళు కూడా ముట్టకుండా గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపక నిర్వాహకులు ఆర్ఆర్ నాగరాజన్ కఠిన దీక్ష చేశారు. ఈ సందర్భంగా గాంధీనాగరాజన్ మాట్లాడుతూ ప్రజల స్పందన విదివిధాలుగా వున్నది. ఇది చాలా గొప్ప ప్రయత్నం అని ఒక ఆడపడుచు చెప్పటం, మరో వ్యక్తి, మీరు మీ ప్రయత్నం సరేకాని మీ ఆరోగ్య పరిస్థితి చూడండి అంటూ మరికొందరు ఈ సమాజాన్ని మార్చగలరా …
Read More »మత్తు పదార్దాలకు వ్యతిరేకంగా 2వ రోజు నిరాహారదీక్ష
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : మద్యపాన నిషేదమే, స్త్రీలకు రక్షణ, మత్తు పదార్దాల నిషేదమే యువతకు రక్షణ. పిల్లలు తినే తినుబండారాలలో కూడా మత్తు పదార్దాలు. ఏవి, మరి భారతీయులకు రక్షణ అని గాంధీ నాగరాజన్ అన్నారు. నెల్లూరు, గాంధీ బొమ్మ సెంటర్‌నందు 2వ రోజు రిలే నిరాహారదీక్షలో గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపక నిర్వాహకులు ఆర్ఆర్ నాగరాజన్ మాట్లాడుతూ మద్యపాన నిషేదమే స్త్రీకి రక్షణ కవచం, కుటుంబానికి రక్షణ కవచం, దేశానికి రక్షణ కవచమన్నారు. స్త్రీ రక్షణ లేని స్వాతంత్య్రం, …
Read More »మద్యపాన నిషేదమే స్త్రీకి రక్షణ కవచం : ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ రక్షణ లేని స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం కానే కాదని. గాంధీ కలలు కన్న నిజమైన స్వాతంత్య్రం ఇదేనా! అని గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపక నిర్వాహకులు ఆర్ఆర్ నాగరాజన్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఆయన శుక్రవారం దండు యాత్ర -2 లో భాగంగా సత్యాగ్రహ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దీక్షలు ఈనెల 11వ తేదీ వరకు నిర్విరామంగా జరుగుతాయని ఆయన …
Read More »ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం
-కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి వ్యవహారాల మంత్రి జి.కిషన్ రెడ్డి -అభివృద్ధిని ప్రోత్సహించే జర్నలిజం మీద దృష్టి పెట్టాలి -నెల్లూరులో పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన వార్తాలాప్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జి.కిషన్ రెడ్డి -సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వారి పక్షపత్రిక న్యూ ఇండియా సమాచార్ గురించి పాత్రికేయులకు తెలియజేసిన కేంద్ర మంత్రి -రాజకీయాలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలను దీని ద్వారా తెలుసుకోవచ్చని సూచన -వివిధ ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించిన కేంద్ర మంత్రి -ప్రజాస్వామ్య నాలుగో స్థంభంగా …
Read More »మత్స్య ఆహారం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి…
-కేంద్ర పశుసంవర్థక, మత్స్య, సమాచార ప్రసార శాఖల సహాయమంత్రి ఎల్. మురుగన్ -అంత్యోదయ స్ఫూర్తితో మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది -మత్స్యపరిశ్రమ కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవ మరువలేనిది -గత ఎనిమిదేళ్ళలో మత్స్య పరిశ్రమ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం కేంద్ర 32 వేల కోట్లను ఖర్చు చేసింది -కోటి 20 లక్షల రూపాయల డీప్ సీ వెజల్ ను 60 శాతం సబ్సిడీతో కేంద్ర అందిస్తోంది -గత కొన్నేళ్ళలో మత్స్య ఎగుమతుల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ …
Read More »