Breaking News

Tag Archives: nellore

నెల్లూరు జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు

-రాష్ట్ర స్థాయిలో దక్కిన 5వ స్థానం -ఉత్తమ ఎన్నికల నిర్వహణ – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో విశేష ప్రతిభ కు గుర్తింపుగా అవార్డ్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా ఈ …

Read More »

మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు

-వక్ఫ్ బోర్డ్ స్థలంలో 5 ఎకరాల్లో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కు భూమిపూజ చేసిన మంత్రి నారాయణ -1000 మంది పెద విద్యార్ధులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉచిత విద్య అందించేలా ఏర్పాట్లు -భూమి పూజ కార్యక్రమానికి భారీగా హాజరైన నెల్లూరు మైనారిటీలు ,టీడీపీ నాయకులు -పేదపిల్లల ఉన్నత చదువుకోసం పాటుపడుతున్న మంత్రి నారాయణకి కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహణ -త‌న కుమార్తె ష‌ర‌ణి తో క‌లిసి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ అభివృద్ది చేస్తాన‌న్న మంత్రి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరులో …

Read More »

ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి వాషింగ్‌ మెషిన్‌ను అందజేసిన కలెక్టర్

-జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు విద్యాసామగ్రిని పంపించిన జిల్లా కలెక్టర్ -నూతన సంవత్సరం సందర్భంగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల -పేద విద్యార్థులకు మంచి చేయాలనే కలెక్టర్ ఆలోచన పట్ల సర్వత్రా హర్షం నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర కానుకగా బాలికల వసతి గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టుతూ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బీ.వీ. నగర్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి వాషింగ్‌ మెషిన్‌ను అందజేశారు. బాలికల సౌకర్యార్థం, …

Read More »

పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా విద్యా సామగ్రి పంపిణీ

-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల -నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ… కలెక్టర్ కు పలువురు అందించిన విద్యాసామగ్రిని విద్యార్థులకు అందజేసిన కలెక్టర్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి ఒకటిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ…జిల్లా కలెక్టర్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు అందించిన విద్యాసామగ్రిని పేద విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు. పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్యంపై ప్రత్యేక …

Read More »

బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి

-దెబ్బలు తిన్న చేతులే… నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి -ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి -ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం : మంత్రి ఆనం నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను, గురువుల గొప్పతనాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేటి తరం విద్యార్థులకు వివరించారు. ఇందుకు నెల్లూరు జిల్లా, …

Read More »

న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ చేతుల మీదుగా జాతీయస్థాయి అవార్డు అందుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్ల

-దేశస్థాయిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్థాయిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. జల్ సంచయ్ జన్ భగీదారీ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు జల సంరక్షణలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నేతృత్వంలో అధికారుల పనితీరుకు జాతీయస్థాయిలో అవార్డు లభించింది. మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ …

Read More »

త్వరలో ప్రభుత్వాసుపత్రుల్లో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు

-రూ.600 కోట్ల వ్యయంతో మొత్తం 24 సీసీబీల నిర్మాణాలు -పురోగతిని సమీక్షించిన మంత్రి సత్యకుమార్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్రంలోని ముఖమైన 24 ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా ‘క్రిటికల్ కేర్ బ్లాకులు’ రాబోతున్నాయి. వచ్చే నెలాఖరు నాటికి 13, 2026 ఆగస్టు నాటికి మరో 11 సీసీబీలను వినియోగంలోనికి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. వీటి ద్వారా అదనంగా 1,275 పడకలు అందుబాటులోనికి వస్తాయి వీటి నిర్మాణాల పురోగతిని అధికారులు వైద్య ఆరోగ్య శాఖ …

Read More »

మోంతా తుఫాన్‌ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం

-144 రిలీఫ్ కేంద్రాలు, ఎన్ డి ఆర్ ఎఫ్ ఒకటి, ఎస్ డి ఆర్ ఎఫ్ ఒక బృందాన్ని సిద్ధంగా ఉంచాం -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘మోంతా’ తుఫాను నేపథ్యంలో.. దానిని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయి ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు మోంతా తుఫాన్‌ ను ఎదుర్కొనేందుకు తీసుకున్న ముందస్తు చర్యలపై ఆదివారం కలెక్టర్ ఒక ప్రకటనలో వివరించారు. జిల్లాలో 9 తీర మండలాలు …

Read More »

లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మెన్ నెల్లూరు నగరంలో “ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ “ క్షేత్ర స్థాయి పర్యటన

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు నగరంలోని డిమార్ట్‌, హీరోహోండా, స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.O సంస్కరణల అమలు అనంతరం వినియోగదారుల పొందిన ప్రయోజనం వాస్తవ అనుభూతిని తెలుసుకొని మిగిలిన ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ “ కార్యక్రమంలో భాగంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత : నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరుగా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం తమ ప్రాణాల్ని అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుమీద ఏర్పడిన నెల్లూరు జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జిల్లా …

Read More »