-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కోరిన గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ పలాస, నేటి పత్రిక ప్రజావార్త :ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ గా పని చేస్తున్న లెక్చరర్ లను కాంట్రాక్టు లెక్చరర్ లుగా పరిగణలోకి తీసుకుని వారితో కలిపేలా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కాలేజి గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని …
Read More »Tag Archives: palasa
ఎనిమిది కిలో మీటర్ల అవతల వేట సాగించుకోండి…
-రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -మంత్రిని కలిసిన మత్స్యకార సంఘ నాయకులు. పలాస, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులు ఎనిమిది కిలో మీటర్ల అవతల నుండి రింగు వలలతో చేపల వేట చేసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచించారు. గురువారం మంత్రి కార్యాలయంలో రాష్ మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోల గురువులు మత్స్యకార సమస్యలు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దృష్టి …
Read More »కె.టి రోడ్డు విస్తరణ కొలతలను స్వయంగా పరిశీలించా…
-విస్తరణ కొలతల్లో తేడా ఉండకూడదు… -ప్రభుత్వ నిబందనల ప్రకారమే రోడ్డు విస్తరణ… -రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపారిశ్రామిఖాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కె.టి రోడ్ విస్తరణలో ప్రభుత్వ నిబందనలను అనుసరించే నిర్మాణం జరుగుతుందని స్వయంగా కొలతలను పరిశీలించానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల కె.టి రోడ్డు మూడు రోడ్డు కూడలి నుండి పాత బస్టాండు …
Read More »కిడ్నీ రీసర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం కావాలి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్దాన ప్రాంత కిడ్నీ రోగులకు పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కార్ ను కోరారు. ఆదివారం జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి డాక్టర్ అప్పలరాజు ఉద్దానం రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి …
Read More »