Breaking News

Tag Archives: tirupathi

విభిన్న ప్రతిభా వంతులపై ఎలాంటి వివక్ష చూపరాదు: జిల్లా రెవెన్యూ అధికారి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైకల్య కమిటీ సమావేశము జిల్లా రెవెన్యూ అధికారి నివాసరావు అధ్యక్షతన కమిటీ సభ్యులతో నేటి గురువారం జరిగింది.జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డిఆర్ఓ జిల్లా స్థాయి కమిటి విధులను వివరించారు. ముఖ్యముగా వైకల్యము గల వ్యక్తులు ఎటువంటి వివక్షతకు గురికాకుండా, వారి హక్కులను పొందే విదముగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం లోను మరియు పాఠశాలల్లో వివక్షత రహితమైన పరిసరాలు …

Read More »

దేశ చరిత్రలోనే నియోజకవర్గ ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం గొప్ప శుభ పరిణామం

-నియోజకవర్గ ప్రజలందరూ వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి* -ప్రజల ఆరోగ్యమే పరమావధిగా చేపట్టిన ఆరోగ్య పరీక్షలను చంద్రగిరి నియోజక వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ -అధికారులు ఎంతో నిబద్ధతతో వైద్య పరీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:జే సి తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ అయినచో రోగం ముదరకుండానే వాటికి చికిత్స అందించే దిశలో …

Read More »

తెలుగు భాష పరిపుష్టిని కాపాడుదాం

-అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను 100 శాతం అమలు చేయాలి -పాలనా భాష పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది : తెలుగు భాష సంఘ అధ్యక్షులు పి. విజయ బాబు  తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను 100 శాతం అమలు చేయాలని తెలుగు భాష సంఘ అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిఆర్ఓ శ్రీనివాసరావు అధ్యక్షతన పాలనా భాష తెలుగు భాష అమలుపై సమీక్ష …

Read More »

ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ను వివిధ కమిటీలు సమన్వయంతో విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2022-23 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏ.పి సి.ఎం కప్ టోర్నమెంట్‌ను 1 మే 2023 నుండి 05 మే2023 వరకు తిరుపతిలో పురుషులు మరియు మహిళల కొరకు 14 విభాగాలలో నిర్వహిస్తున్నామని, ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా చేపట్టలని జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, తిరుపతి కె.వెంకటరమణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో సిఎం …

Read More »

జగనన్న వసతి దీవెన క్రింద జిల్లాలోని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.38.29 కోట్ల నగదు జమ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు 2022-23 విద్యా సంవత్సరముకు గాను నేడు జగనన్న వసతి దీవెన మొదటి విడత క్రింద రూ.38.29 కోట్ల నగదు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం ఉదయం అనంతపురం జిల్లా నార్పల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సుమారు 9.55 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో రూ.912.71 కోట్ల నగదు మొత్తాన్ని వసతి దీవెన కింద …

Read More »

బాల కార్మిక వ్యవస్థ ను ఉపేక్షించేది లేదు

-బాల కార్మిక వ్యవస్థ లేని సమాజ నిర్మాణానికి అందరం కలసి కట్టుగా కృషి చేయాలి -బాలల హక్కులను బాల్యాన్ని కాపాడటం మన అందరి బాధ్యత: ఎన్సీపీ సీఆర్ సభ్యులు ఆనంద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలు వీధుల వెంబడి తిండి కొరకు అడుక్కునే పరిస్థితి లేకుండా వారు బాల్యాన్ని స్వేచ్ఛగా అనుభవించే విధంగా వాతావరణం కల్పించుటకు, బాలల హక్కులను కాపాడడం కొరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎల్లవేళలా ముందుంటుందని జాతీయ బాలల హక్కుల …

Read More »

ఈ నెల 28 నుండి తిరుపతి, తిరుమల 2 రోజుల పర్యటన లో భాగంగా జిల్లాకు విచ్చేయనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన లో భాగంగా తిరుపతికి ఈ నెల 28న గౌ. ఆం.ప్ర. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 న ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి 9.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి ముంది రోడ్డు మార్గాన బయలుదేరి 9.40 గంటలకు శ్రీ పద్మావతి అతిథి గృహం తిరుపతి చేరుకుంటారు. …

Read More »

ఆరోగ్యశ్రీ కార్డు నందు మార్పులు, చేర్పులకు అవకాశం : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య శ్రీ పథకం పేదలకు వరంగా, వారి ఆరోగ్యానికి భరోసా కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ లో చికిత్స అందించడం ద్వారా పేదవారికి కూడా మెరుగైన అధునాతనమైన వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తేవడం జరిగిందని, ఆరోగ్యశ్రీ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రజలు తమ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా మలేరియాలాంటి వ్యాధులు నివారించవచ్చు: డి.ఆర్.ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమల వలన ఏర్పడే మలేరియాలాంటి వ్యాధులను నివారించవచ్చని డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఉదయం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం నుండి రుయా ఆసుపత్రి వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని డి.ఆర్.ఓ గారు డి.ఎం.హెచ్.ఓ శ్రీహరి తో కలిసి పాల్గొని జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఆర్.ఓ. మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవం లో భాగంగా ప్రజలకు మలేరియా పై అవగాహన కల్పించి మలేరియా బారిన …

Read More »

మలేరియా నిర్మూలన బాధ్యత మన నుండే మొదలవ్వాలి

-మలేరియా నివారణ పోస్టర్ ను విడుదల చేసిన కలెక్టర్ -పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా, డ్రైనేజీ నీరు నిలువ లేకుండా చర్యలు చేపట్టాలి:కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మలేరియా వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా, డ్రైనేజీ నీరు నిలువ లేకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని మలేరియా పోస్టర్ ను …

Read More »