స్టోరీ – ప్రజలు వినతులు అందించడానికి సచివలయాల్లో ప్రతి రోజు “స్పందన” తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పనులు ఆలస్యమవుతాయని బాధ , పేదవాడికి సంక్షేమం అందదనే బెంగ లేకుండా గ్రామ /వార్డు సచివాలయాల ఏర్పాటుతో గాంధీ కళలు కన్న గ్రామస్వరాజ్యం సాకారం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజల సేవల్లో ప్రగతి భవనాలుగా కనిపిస్తూ అర్హతగల ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ పథకాల లబ్ది కలిగించి, పౌర సేవలు రెవెన్యూ , మునిసిపల్ , …
Read More »Tag Archives: tirupathi
ఈనెల 9 నుండి 11వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఈ నెల 9 నుండి 11 వరకు జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలలో మూడు రోజులపాటు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహించనున్నట్లు డిఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో ఏపీపీఎస్ అధికారులతో , పరీక్షల నిర్వహణ లై జన్ అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమావేసమై పలు సూచనలు చేశారు. డిఆర్ఓ మాట్లాడుతూ మూడు రోజులు పాటు నిర్వహించనున్న పరీక్షలకు 890 మంది అభ్యర్థులు …
Read More »సి యం జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో ముందుకు వెళ్తున్నాం: మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పీఎల్ఆర్ జాబ్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 109 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసారు. గ్రామీణ ప్రాంతాల పేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా పుంజుకోవాలనే ముఖ్య ఉద్దేశం తో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో జాబ్ మేళాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు జాబ్ మేళాల …
Read More »నేటి విద్యార్థులే రేపటి సమాజానికి సమాధానాలు…
-15-21 వయసు గల పిల్లల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై వుంది: జస్టిస్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి విద్యార్థులే రేపటి సమాజానికి సమాధానాలు ఇవ్వవలసిన వారు మీరని , ఆదర్శ సమాజ నిర్మాణానికి చెడు వ్యసనాలకు ర్యాగింగ్ లకు పాల్పడకుండా మీ వంతు కృషి దేశానికి అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం స్థానిక కరకంబాడి రోడ్ ఎస్. వి . ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు మాదకద్రవ్యాల నిర్మూలన, …
Read More »పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం…
– మాతృత్వ చిలడ్రన్స్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి పెద్దిరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి వందలాది జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చి మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద నూతనంగా ప్రారంభించిన మాతృత్వ చిలడ్రన్స్ స్పెషాలిటీ ఆసుపత్రిని శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్శించారు. చిన్నపిల్లలకు అందించే వైద్యసేవలను ఆ |ఆసుపత్రి …
Read More »నాడు నేడు పనులతో సంక్షేమ హాస్టళ్లకు గురుకుల పాఠశాలలకు మహర్దశ
-నాణ్యమైన మెను, ఇంగ్లీష్ మీడియంతో మెరుగైన విద్య: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -ఏపీ స్టడీ సర్కిల్ ను సందర్శించిన మంత్రి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నాడు నేడు పనులతో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు గురుకుల పాఠశాలకు మహర్దశ వస్తోందని, నాణ్యమైన మెను, ఇంగ్లీష్ మీడియం విద్య తో విద్యా వ్యవస్థలో దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సంస్కరణలు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు …
Read More »అవినీతి రహిత దేశంగా మార్చేందుకు కృషి చేయాలి : ఎసిబి అదనపు ఎస్ పి దేవప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతి రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను ఆమోదించి అమలు చేస్తూ ఆర్ధిక వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుంటున్నదని, అవినీతి రహిత సమాజం కోసం మనం కూడా భాద్యత వహించాలని ఎసిబి అదనపు ఎస్ పి దేవప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో భాగంగా కార్యక్రమాన్ని చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవినీతి రహిత సమాజం పై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎసిబి అదనపు ఎస్ …
Read More »ప్రకృతి వ్యవసాయ విస్తరణకు తి. తి. దే నిరంతర సహకారం: తి. తి. దే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మా రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తరించే విషయంలో ముఖ్యమంత్రి వై . ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో వున్నారని, అత్యధిక సంఖ్యలో రైతులను ప్రకృతి వ్యవసాయ దిశగా మళ్లించేందుకు మార్కెటింగ్ అంశంలో తి. తి. దే . సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మా రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే తి. తి. దే . ప్రీమియం ధర చెల్లిస్తోందని అన్నారు. తి. తి. దే . కి …
Read More »ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన జి ఐ జెడ్ సీనియర్ అడ్వైజర్, వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ప్రతినిధులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా రామచంద్ర పురం మండలం కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, ఎస్ ఆర్ పి రామచంద్రయ్య , తిరుపతి జిల్లా డిపిఎం మునిరత్నం ఆధ్వర్యంలో జిఐజెడ్ సీనియర్ అడ్వైజర్ శ్రీమతి నమిత్రశర్మ , కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధులు కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ముందుగా కుప్పం బాదురు గ్రామంలోని …
Read More »గ్రామ కంఠ గృహాలు, ప్రభుత్వ భవనాలు తదితర సర్వే పకడ్భందీగా వివక్షతకు విభేదాలకు తావు లేకుండా చేయాలి : జె.సి డి.కె బాలాజి
-15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి పంచాయతీల విద్యుత్ చార్జీలు మరియు క్లాప్ మిత్ర గౌరవ వేతనం చెల్లింపు చేయాలి: డి పి ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ కంఠ౦లోని గృహాలు, ప్రభుత్వ భవనాలు, వాగులు, వంకలు, పాటశాలల ఆట స్థలాలు, రహదారుల సర్వే పకడ్భందీగా వివక్షతకు, విభేదాలకు తావు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె బాలాజి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతి ఈ.ఓ.పి.ఆర్.డి …
Read More »