Breaking News

సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా, విజయవాడ బుక్ ఫెస్టివల్ నందు ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ పుస్తకాల ప్రదర్శనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. తదనంతరం ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షిబ్లి తో ప్రదర్శనకు ఉంచిన ఉర్దూ పుస్తకాలను మరియు చంద్రబాబు ఉర్దూ భాషకు ఇచ్చిన ప్రాధాన్యత మరియు సేవలను తెలుపుతూ ప్రదర్శన స్టాల్ లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను పరిశీలించడం మాధవ్ పరిశీలించారు. ఉర్దూ భాష ప్రాముఖ్యత తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *