రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా కలెక్టర్ ఆఫీస్ వారు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఉత్సవాలలో జరిగిన వివిధ ప్రభుత్వ శకటాల ప్రదర్శన పోటీలలో రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి శామ్యూల్ ఆధ్వర్యంలో తయారుచేయబడిన తూర్పు గోదావరి సర్కిల్ విద్యుత్ శకటం మొదటి స్థానం గెలుపొందింది. గత మూడు దఫాలుగా మొదటి స్థానం గెలుచుకోవడం విద్యుత్ సిబ్బంది యొక్క పట్టుదలని సూపరింటెండింగ్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ అభినందించారు.
Prajavartha Online Telugu News